వినటానికి విచిత్రంగా అనిపించినా.. వామ్మో అనిపించే ఘటన ఇది. నమ్మకశ్యంగా అనిపించకున్నా.. నిజంగా జరిగిన ఈ ఘటన వివరాలు వింటే ఒళ్లు జలదరించకమానదు. ఒక బర్త్ డే పార్టీలో భాగంగా 16 మంది అమ్మాయిలు స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన సరదాకు గర్భవతి కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ వ్యవహారంపై లోతుగా పరిశోధన చేసి వారికి కడుపు ఎందుకు వచ్చిందన్న విషయాన్ని తేల్చారు. ఆశ్చర్యకరంగా అనిపించటమే కాదు.. విషయం మొత్తం తెలిసిన తర్వాత కూడా సాధ్యమేనా అన్న సందేహం కలగటం ఈ ఉదంతం ప్రత్యేకత.
ఇక విషయంలోకి వెళితే.. అమెరికాలోని 16 మంది అమ్మాయిలు ఒక బర్త్ డే పార్టీలో భాగంగా స్విమ్మింగ్ పూల్ పార్టీ చేసుకున్నారు. ఈ బ్యాచ్ లో 13 నుంచి 17 ఏళ్ల అమ్మాయిలు ఉన్నారు. వీరంతా పార్టీలో భాగంగా స్విమ్మింగ్ ఫూల్ లోకి దిగారు.అనంతరం వారంతా గర్భవతులు కావటం షాకింగ్ గా మారింది. ఎందుకిలా జరిగిందన్న విషయంపై లోతుగా ఆరా తీస్తే.. వీరు స్విమ్మింగ్ ఫూల్ లో దిగటానికి ముందు ఒక యువకుడు వీర్య స్థలనం చేసినట్లు గుర్తించారు. ఒక యువకుడు వీర్య స్థలనం చేస్తే ఇంతమంది అమ్మాయిలకు కడుపురావటం ఏమిటి? అది కూడా ఎలా అంటే.. ఆ యువకుడు అరుదైన స్పెర్మాఫోర్టిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తేల్చారు.
ఇలాంటి వ్యాధితో ఉన్న పురుషుడు మామూలు పురుషుడితో పోలిస్తే వారి వీర్యం నాణ్యత వెయ్యిరెట్లు అధికంగా ఉండటమేకాదు.. స్పెర్మ్ కౌంట్ భారీగా ఉంటుందట. అంతేకాదు.. నీటిలో ఉండే జంతువులు డాల్ఫిన్.. సీల్.. షార్క్ లాంటి జలచరాల వీర్యానికి ఉండే వాటర్ రెసిస్టెంట్ (వీర్యం బయటకు వచ్చినా చెడిపోకుండా ఉండటం)లాంటి లక్షణాల కారణంగా ఈ టీనేజ్ అమ్మాయిలు గర్భవతులు అయినట్లు తేల్చారు. అయితే.. కడుపొచ్చిన 16 మందిలో ఇద్దరు తప్ప మిగిలిన వారంతా అబార్షన్ చేసుకోవటానికి రెఢీ అయితే.. ఇద్దరు మాత్రం తల్లులు కావటానికి ఓకే చెబుతున్నారట. ఇప్పుడు చెప్పండి.. ఈ విషయం ఇంత వివరంగా తెలిసిన తర్వాత కూడా మీకు నమ్మకం కలుగుతుందా?