ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. అలాంటి ఐడియాలున్నవారు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. కానీ వారు అవకాశాల్లేక కనుమరుగవుతున్నారు. అయితే వారి ఐడియాలను ఇప్పుడు ట్రెండ్ గా నడుస్తున్న సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. అంతే కాకుండా ఇలాంటి ఐడియాలతో పెద్ద పెద్ద సమస్యలను కూడా పరిష్కరించవచ్చన సలహాలు ఇస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఐడియాతో చేసిన పనికి దేశంలోలని ఓ పెద్ద కంపెనీ అధినేత ఆ వ్యక్తిని ప్రశంసిస్తూ ట్విట్టర్ లో పోస్టు చేయడం విశేషం.
విలాసవంతంగా జీవించాలని ఎవరికైనా కోరిక ఉంటుంది. పెద్ద పెద్ద భవనాలు - ఆ భవనంలోని సౌకర్యాలతో ఎంతో హాయిగా ఉంటుందని అనుకుంటారు. ఆ కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించినవారిలో కొందరు సక్సెస్ అవ్వగా.. మరి కొందరు మొదలుపెట్టిన చోటే ఉంటారు. అయితే విలాసవంతంమైన కోరికలను చిన్న ఐడియాలతో కూడా తీర్చుకోవచ్చని ఓ యువకుడు నిరూపించాడు.
అతనికి షవర్ బాత్రూంలో స్నానం చేయాలనే కోరిక ఉండేంది. అయితే తనకున్న పరిస్థితుల కారణంగా అది నెరవేరే అవకాశం లేదు. దీంతో బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. తన ఇంటి వద్ద ఉన్న బాత్రూం ట్యాంకర్ కు పైప్ ను తరలించి దానికి బాటిల్ పెట్టాడు. ఆ బాటిల్ కు కొన్ని రంధ్రాలు చేసి ట్యాప్ ను తిప్పాడు దీంతో ఆ బాటిల్ నుంచి వాటర్ ప్రెషర్ గా రావడంతో దానికి ఆ యువకుడు స్నానం చేశారు ఈ వినూత్న ఐడియా వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు.
ఈ వీడియోకు దేశంలోని ప్రముఖ మహింద్రా కంపెనీ ఓనర్ ఆనంద్ మహీంద్రా స్పందించాడు. 'పెద్ద పెద్ద కోరికల కోసం వెంపర్లాడడం కంటే ఉన్నంతలో ఎలా ఉల్లాసంగా జీవించాలో ఈ యువకుడిని చూసి నేర్చుకోవాలి' అని కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీందా ట్వీట్ చేశారు. దీంతో వైరల్ అయిన ఆ వీడియోను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.