వలస వచ్చిన ఓ వర్గం వారు ఎక్కుమంది పిల్లలను కనడం మానేస్తే భూకబ్జాలను అరికట్టవచ్చని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ మతం వారు పిల్లల్ని కంటూ పోతే జనాభా భారీగా పెరిగిపోతుందని.. జనాభా పెరిగితే పేదరికం పెరుగుతుందని తద్వారా భూ కబ్జాలు పెరుగుతాయని ఆయన అన్నారు.
మధ్య, దిగువ అస్సాంలో బెంగాలీ మాట్లాడే ఓ మతం వారు బంగ్లదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలుగా అస్సామీలు భావిస్తారు. వారిని దృష్టిలో పెట్టుకొని సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.వలస వచ్చిన ఆ మతం వారికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఆ మతం వారు కుటుంబ నియంత్రణ పాటిస్తే అసోంలో అనేక సామాజిక రుగ్మతలను పరిష్కరించవచ్చని అన్నారు. ఆ మంతో అధిక జనాభానే పేదరికానికి కారణమన్నారు.
పిల్లల్ని కంటూ పోతే జనాభా పెరిగిపోతుందని.. జనాభా పెరిగితే తన ఇల్లు కూడా కబ్జా అవుతుందని కుటుంబ నియంత్రణ పాటించే విషయంలో ఆ మతం పెద్దలతో కలిసి చర్చించడానికి సిద్ధమని అసోం సీఎం తెలిపారు.2011 జనాభా లెక్కల ప్రకారం.. అసోంలో 3.12 కోట్ల జనాభా ఉన్నారు. వారిలో వల వచ్చిన వారే 34.2శాతం ఉండడం విశేషం.