గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
మేష రాశి: ఆదాయం పెరిగి రుణాలు తీరుస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సమసిపోతాయి. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామికవర్గాల వారికి నూతనోత్సాహం. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు శుభ సమాచారం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
వృషభ రాశి: ఆలోచలను స్థిరంగా ఉండవు. బంధువులతో విబేధాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా సమస్యలు. ఆర్థిక పరిస్థితి గందరగోళం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు. ఐటీ ఉద్యోగులకు అదనపు భారం. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు నిరాశాజనకం. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయ నిరాకరణ. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిస్తాయి. గణపతిని పూజించడం మంచిది.
మిథున రాశి: ఆదాయం అంతగా ఉండదు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు పదవులు చేజారుతాయి. విద్యార్థుల పరిశోధనలు ముందుకు సాగవు. మహిళలకు మానసిక ఆందోళన. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.
కర్కాటక రాశి: అదనపు ఆదాయం చేకూరుతుంది. కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి. నూతన ఉద్యోగయోగం. రియల్ ఎస్టేట్ వారికి నూతనోత్సాహం. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు సంతోషంగా గడుపుతారు. పారిశ్రామిక వర్గాలక విదేశీ పర్యటనలు. విద్యార్థులకు కొత్త పరిశోధనావకాశాలు. ఐటీ ఉద్యోగులకు మరింత ఉత్సాహం. మహిళలకు కీలక సమాచారం అందుతుంది. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.
సింహ రాశి: రాబడి పెరుగుతుంది. బంధువుల నుంచి సలహాలు అందుకుంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఐటీ నిపుణులకు గుర్తింపు లభిస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలు తీరతాయి. గణపతిని పూజించడం మంచిది.
కన్యారాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆదాయం కంటే ఖర్చులు అధికం. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలకు చికాకులు తప్పవు. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు ఆస్తి వివాదాలు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
తులారాశి: పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకం. రుణదాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు మరింత శ్రమించాలి. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు గందరగోళ పరిస్థితులు. శివాలయంలో ప్రదక్షిణలు చేయడం మంచిది.
వృశ్చిక రాశి: ఆశ్చర్యకరమైన సంఘటనలు. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం తెలుస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి సహాయం అందుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. ఐటీరంగం వారికి ప్రోత్సాహాకరంగా ఉంటుంది. విద్యార్థులకు లక్ష్యాలు సాధ్యమే. మహిళలకు భూ, గృహయోగాలు కలిసి వస్తాయి. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.
ధనస్సు రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. కుటుంబ సభ్యులతో విబేధాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తప్పవు. పారిశ్రామిక వర్గాల వారికి చికాకలు. ఐటీ నిపుణులు మరింత శ్రమించాలి. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు. నరసింహ స్తోత్రాలు పఠించడం మంచిది.
మకర రాశి: ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాల్లో సానుకూలత, వాహనాలు, స్థలాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారికి నూతనోత్సాహం. ఉద్యోగాల్లో ఒత్తిడులు అధిగమిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత ప్రోత్సాహాకరం. ఐటీ నిపుణులకు ఊహించని అభివృద్ధి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు శుభ సమాచారం అందుతుంది. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
కుంభరాశి: శ్రమకు తగిన ఫలితం దక్కదు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యవహరాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహం. రియల్ ఎస్టేట్ వారి శ్రమ ఫలించదు. సన్నిహితులతో తగాదాలు. ఉద్యోగులకు బదిలీలు లేదా పనిభారం. పారిశ్రామిక వేత్తల విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఐటీరంగం వారు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు కొంత అసంతృప్తి. మహిళలకు మానసిక అశాంతి. సుబ్రహ్మణేశ్వరుడిని పూజించడం మంచిది.
మీనరాశి: ముఖ్య వ్యవహారాలు అనుకూలిస్తాయి. వస్తు, వస్త్ర లాభాలు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఐటీరంగం వారికి కొత్త బాధ్యతలు లాభిస్తాయి. విద్యార్థులకు అరుదైన అవకాశాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వారి శ్రమ ఫలిస్తుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.