గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
మేషరాశి: ఆర్థికంగా ఇబ్బందులు. ఆలోచనలు గందరగోళం. ఇంటా బయటా ఒత్తిడి. దూర ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో వివాదాలు. రియల్ ఎస్టేట్ ల వారికి ఒడిదుడుకులు. వ్యాపారాల్లో భాగస్వాములతో వివాదాలు. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. పారిశ్రామిక - రాజకీయవేత్తలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు గందరగోళం. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలు కుటుంబ బాధ్యతలతో సతమతం. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.
వృషభ రాశి: శ్రమతో విజయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రుణదాతల ఒత్తిడులుంటాయి. సన్నిహితులు, మిత్రులతో ఆనందం. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారు లాభాలు గడిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహం. ఉద్యోగులకు ఉన్నత పదవులు. ఐటీ నిపుణుల ప్రయత్నాలు సఫలం. విద్యార్థులకు పురస్కారాలు. మహిళలు సమస్యల నుంచి బయటపడుతారు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
మిథునరాశి: పనులు ఉత్సాహంగా పూర్తవుతాయి. సంఘంలో పేచేయి. ఆస్తివివాదాలు తీరుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభాలు. వివాహ ప్రయత్నాలు సఫలం. రియల్ ఎస్టేట్ వారికి భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి. పారిశ్రామికవేత్తలకు బాగుంటుంది. ఐటీ నిపుణులకు కొత్త ఆశలు. విద్యార్థులకు ఊహించని అవార్డులు. మహిళలకు శుభవార్తలు. హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తే మంచిది.
కర్కాటకరాశి: ఆస్తివివాదాల్లో అడ్డంకులు.వ్యాపారాలు మందకొడి. అనుకోని ఖర్చులు. కష్టంతో పనులు పూర్తి. నిరుద్యోగులకు నిరుత్సాహం. రియల్ ఎస్టేట్ లు - కాంట్రాక్టర్లకు చిక్కుల నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలకు కొంత గందరగోళం. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులు అసంతృప్తితో సాగుతారు. మహిళలకు మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.
సింహరాశి: దూర ప్రయాణాలు. అవసరాలు తీరుతాయి. బంధుమిత్రులు,మిత్రులతో వైరం.ఆరోగ్య ఇబ్బందులు. ఆస్తివివాదాలు. రియల్ ఎస్టేట్ వారి యత్నాలు విఫలం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు స్థానమార్పులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలు అసంతృప్తి కలుగజేస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. శివస్తోత్రాలు పఠిస్తే మంచిది.
కన్యరాశి: నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. బాకీలు వసూలవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం.వ్యాపారాల్లో వృద్ధి. ఉద్యోగులకు ప్రశంసలు. పారిశ్రామికవేత్తలు - కళాకారులకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు ఉత్సాహం తగ్గుతుంది. విద్యార్థులు అంచనాలు అందుకుంటారు. మహిళలకు వివాదాలు తీరుతాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
తులరాశి: పరిస్థితులు అనుకూలం. రియల్ ఎస్టేట్ వారికి వివాదాలు పరిష్కారం. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక - రాజకీయవేత్తలకు విదేశీ ఆహ్వానాలు. ఐటీ నిపుణులకు అహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు విజయాలు. మహిళలకు శుభ వర్తమానాలు. నరసింహస్వామి స్త్రోతాలు పఠిస్తే మంచిది.
వృశ్చికరాశి: ఆర్థిక వ్యవహారాలు అననుకూలం. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తప్పవు. వ్యాపారాలు ముందుకుసాగవు. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక - రాజకీయ వేత్తలకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు మార్పులు ఉండవచ్చు. విద్యార్థులు అసంతృప్తి చెందుతారు. మహిళలకు ఆస్తి వివాదాలు. సుబ్రహ్మణ్యేశ్వరున్ని పూజిస్తే మంచిది.
ధనస్సురాశి: ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు. రియల్ ఎస్టేట్ వారికి నిరుత్సాహం. వ్యాపారులకు గందరగోళ:. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణుల ప్రయత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులకు అవకాశాలుండవు. మహిళలకు చికాకులు. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.
మకరరాశి: వ్యాపారాలు విస్తరిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉపయోగం. ఐటీ నిపుణులకు పురస్కారాలు. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. మహిళలకు ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.
కుంభరాశి: సొమ్ము అందక ఇబ్బందులు. వివాదాలకు దూరంగా ఉండండి. అనారోగ్యాలు. ప్రయాణాల్లో నిదానాలు. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలు తప్పుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు నిరుత్సాహం. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు చిక్కులు పెరుగుతాయి. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు చికాకులు. విష్ణు సహస్ర నామా పారాయణం చేస్తే మంచిది.
మీనరాశి: ఇంటిలో శుభకార్యాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు. భూ, గృహయోగాలు. రియల్టర్లు - కాంట్రాక్టర్లకు కలిసివస్తుంది. వ్యాపారాల్లో పురోగతి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక - సాంకేతిక వర్గాలకు ఉత్సాహం. ఐటీ నిపుణులకు అవార్డులు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు కుటుంబంలో ఆదరణ. శివాలయంలో ప్రదక్షిణ చేస్తే మంచిది.