గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
మేషరాశి: శుభవార్తలు వింటారు. గృహం, స్థలాల కొనుగోలు యత్నాలు సఫలం. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు తొలిగిపోతాయి. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీయానం. ఐటీ నిపుణులకు సంతృప్తికర సమయం. విద్యార్థులకు ఊహించని విజయాలు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
వృషభరాశి: వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగులకు పనిభారం. రాబడి తగ్గి ఖర్చు పెరుగుతుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. కాంట్రాక్టులు ముందుకు సాగవు. కళాకారులు, రాజకీయ వర్గాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణుల ప్రయత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలు మెలకువ పాఠించాలి. గణపతిని పూజిస్తే మంచిది.
మిథునరాశి: వాహన యోగం. సేవా కార్యక్రమాలపై ఆసక్తి. సంఘంలో గౌరవం. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలత. వ్యాపారాలు అభివృద్ధి. ఉద్యోగులకు ఉత్సాహవంతం. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. విద్యార్థులు ముందుకు సాగుతారు. మహిళలకు కొన్ని సమస్యలు తీరుతాయి. వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.
కర్కాటకరాశి: పనులు పూర్తవుతాయి. సంఘంలో గౌరవం. కొత్త వ్యక్తులతో పరిచయాలు. తీర్థయాత్రలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి అవకాశాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, కళారంగాల వారికి కొత్త అవకాశాలు. ఐటీ నిపుణులకు అవకాశాలు. విద్యార్థులకు పరిశోధనల్లో విజయం. మహిళలకు ఆస్తిలాభం. దత్తాత్రేయున్ని పూజిస్తే మంచిది.
సింహరాశి: ఆర్థిక వ్యవహారాలు అల్లకల్లోలం. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహితులతో విభేధాలు. కష్టించినా ఫలితం కనిపించదు. ఆలయాలు సందర్శన. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాల్లో లాభాలుండవు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి నిరుత్సాహం. ఐటీ నిపుణులకు నిరాశ. మహిళలకు కుటుంబ సమస్యలు. శివాలయంలో అభిషేకం చేస్తే మంచిది.
కన్యరాశి: ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాల్లో మార్పులు. రాజకీయ , పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు నిరుత్సాహం. గణేష్ శ్లోకాలు పఠిస్తే మంచిది.
తులరాశి: రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. దేవాలయాలు సందర్శన. రియల్ ఎస్టేట్ వారికి విజయాలు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి. వ్యాపారులకు అధిక లాభాలు. కళాకారులకు, రాజకీయవేత్తలకు ఉత్సాహవంతం. ఐటీ నిపుణులకు మరింత ప్రోత్సాహం. విద్యార్థులకు అవకాశాలు. మహిళలకు శుభవర్తమానాలు. గణపతికి అర్చన చేస్తే మంచిది.
వృశ్చికరాశి: అదనపు ఆదాయం. కార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. రియల్ ఎస్టేట్ వారికి భూలాభం. వ్యాపారాల్లో నూతనోత్సాహం. ఉద్యోగులకు పదోన్నతి. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు ప్రోత్సాహకరం. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు కుటుంబ సమస్యలు. శివస్త్రోత్రాలు పఠిస్తే మంచిది.
ధనస్సురాశి: శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. బంధువులతో తగాదాలు. శారీరక రుగ్మతలు రియల్ ఎస్టేట్ వారికి కోర్టు వ్యవహారాలతో చికాకు. వ్యాపారాలు నత్తనడకన. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామిక, కళారంగాల వారికి నిరాశ నిసృహలు. ఐటీ నిపుణులకు సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శివాలయంలో అభిషేకం చేస్తే మంచిది.
మకరరాశి: రుణాల కోసం తిరుగుతారు. శారీరక అస్వస్థతలు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు వాయిదా. వ్యాపార లావాదేవీలు మందకొడి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక , కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు రావు. మహిళలకు నిరుత్సాహం. సత్యనారాయణ స్వామిని పూజిస్తే మంచిది.
కుంభరాశి: ఆదాయం బాగానే ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. వ్యాపారాలు జోరందుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నతి స్థితి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీయానం.ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు పురస్కారాలు. మహిళలకు శుభవర్తమానాలు. విష్ణు సహస్రనామా పారాయణం చేస్తే మంచిది.
మీనరాశి: వ్యాపారాలు సామాన్యం. రియల్ ఎస్టేట్ ల వారికి అనుకూలించదు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణుల యత్నాలు మందగిస్తాయి. విద్యార్థులకు మరింత శ్రమ చేస్తే ఫలితం. మహిళలకు కుటుంబ సమస్యలు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.