గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
మేషరాశి: పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగ యత్నాలు నిజమవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి సానుకూలం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పదోన్నతి సూచనలు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆకస్మిక పర్యటనలు. ఐటీ నిపుణులకు పనిభారం. విద్యార్థులు అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు ఆదరణ. విష్ణు సహస్రనామా పారాయణ చేస్తే మంచిది.
వృషభరాశి: లాభాలుండవు. సన్నిహితులతో విభేదాలు. పనుల్లో నిదానం. రాబడి నిరుత్సాహం. కాంట్రాక్టర్లకు కోర్టు కేసులు. వ్యాపారాలు నత్తనడకన. ఉద్యోగాల్లో చికాకులు. కళాకారులు - పారిశ్రామికవర్గాల వారికి శ్రమాధిక్యం. ఐటీ నిపుణులకు ఇబ్బందులు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు. మహిళలు కుటుంబ సభ్యులతో విభేదిస్తాడు. అమ్మవారికి కుంకుమార్చన చేస్తే మంచిది.
మిథునరాశి: వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు. ఉద్యోగాల్లో పదోన్నతి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. రియల్ ఎస్టేట్ ల వారికి ఆస్తుల వ్యవహారంలో అగ్రిమెంట్లు. వ్యాపారాల్లో అధిక లాభాలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు నూతనోత్సాహం. గణపతికి గరికపూజ చేయిస్తే మంచిది.
కర్కాటకరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సమస్యలు తీరుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ - కళారంగాల వారికి అనుకున్న లక్ష్యాలు సాధ్యమే. ఐటీ నిపుణులు మరిన్ని అవకాశాలు దక్కించుకుంటారు. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు. మహిళలకు ఆరోగ్య సమస్యలు తీరతాయి. శివపంచాక్షరి పఠిస్తే మంచిది.
సింహరాశి: రుణ బాధలు తప్పవు. ఇంటాబయటా సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్తితి నిరుత్సాహం. పనుల్లో ప్రతిబంధకాలు. రియల్ ఎస్టేట్ వారికి ప్రోత్సాహం. వ్యాపారాలు లాభించవు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటుపోట్లు. పారిశ్రామిక, కళారంగాల వారికి నిరాశజనకమే. ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దక్కవు. మహిళలకు మానసిక అశాంతి. శివస్త్రోత్రాలు పఠిస్తే మంచిది.
కన్యరాశి: ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధుమిత్రులతో వివాదాలు. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు. కళాకారులు, రాజకీయవేత్తలకు చికాకులు. ఐటీ నిపుణులకు సమస్యలు. విద్యార్థులు మరింత శ్రద్ధ చూపాలి. మహిళలకు నిరుత్సాహం. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.
తులరాశి: ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన స్థితి. కళాకారులు, రాజకీయవర్గాలకు పర్యటనలు. ఐటీ నిపుణులకు శుభవార్తలు. విద్యార్థులకు వైద్య, సాంకేతిక అవకాశాలు. మహిళలు శుభవార్తలు వింటారు. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది.
వృశ్చికరాశి: కుటుంబంలో శుభకార్యాలు. భూవివాదాలు తీరుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ వారికి ఊహించని లాభాలు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులు, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. విద్యార్థులకు పరిశోధనలు విజయవంతం. మహిళలకు కుటుంబంలో గౌరవం. గణపతిని పూజిస్తే మంచిది.
ధనస్సురాశి: ఆర్థిక వ్యవహారాలు నిరాశజనకం. సన్నిహితుల నుంచి విమర్శలు.అనారోగ్యంతో ఇబ్బందులు. కష్టించినా ఫలితం రాదు. రియల్ ఎస్టేట్ వారికి లేనిపోని చికాకులు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు వ్యయప్రయాసలు. ఐటీ నిపుణులకు గందరగోళం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాక కలత చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి. హనుమాన్ పేజలు చేస్తే మంచిది.
మకరరాశి: పరిస్థితులకు ఎదురీదుతారు. వ్యయప్రయాసలు తప్పవు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. మిత్రులతో విభేదాలు. రావలసిన సొమ్ము సకాలంలో రాక ఇబ్బందులు. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ ల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. కళాకారులు, రాజకీయవేత్తలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు కష్టమే మిగులుతుంది. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తికరం. మహిళలకు మానసిక అశాంతి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.
కుంభరాశి: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ఆస్తుల వివాదాలు తీరుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఇంటినిర్మాణాలు ప్రారంభిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు అదనపు బాధ్యతలు. విద్యార్థులకు కొత్త ఆశలు. మహిళలకు శుభవర్తమానాలు. సత్యనారాయణ స్వామిని పూజిస్తే మంచిది.
మీనరాశి: ఆర్థిక వ్యవహారాల్లో నిరాశ. అనుకోని ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలు దూరంగా ఉండండి. శారీరక రుగ్మతలు. తీర్థయాత్రలు చేస్తారు. రియల్ ఎస్టేట్ ల వారికి భూవివాదాలు. వ్యాపారాలు నత్తనడకన. ఉద్యోగాల్లో ఒత్తిడులు. పారిశ్రామిక - రాజకీయవర్గాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు సామాన్యం. విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. నరసింహ స్తోత్రాలు పఠిస్తే మంచిది.