డబ్బు సంపాదన, జీవితంలో గెలవాలన్న ఆత్రుతతో చాలా మంది బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమవుతున్నారు. ఇలాంటి జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ద చూపడం లేదు. బీజీ లైఫ్ గడపడం వల్ల ముఖ్యంగా శృంగారం విషయంలో చాలా వెనుకబడిపోతున్నారు. పెళ్లయిన వారు.. పెళ్లి కానీ వారు.. ఎవరైనా నిత్యం ఒత్తిడితో సతమతమయ్యేవారిలో శృంగార సామర్థ్యం తగ్గిపోతుందన్నది సంబంధిత వైద్యుల వాదన. అయితే కొందరు ఈ విషయాన్ని తొందరగా గ్రహించి మానసిక ప్రశాంతత కోసం ఆరాటపడుతున్నారు. అందుకోసం రకరకాల మార్గాలను వెతుక్కుంటున్నారు. వీటితో పాటు కొన్ని టిప్స్ పాటించిన లైంగిక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు.
అయితే మనం రోజూ ఆహారంలో వాడే కొన్ని పదార్థాలతో కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు. వాటిలో ముఖ్యంగా యాలకులు. సుగంధ ద్రవ్యాల రారాణిగా పిలిచే యాలకులు కొందరు ప్రతి రోజు టీలో వాడుతుంటారు.మరికొందరు కూరల్లో, స్వీట్ పదార్థాల్లో కూడా ఉపయోగిస్తుంటారు. కానీ కొందరు దీని రుచి పడలేని వారు అవాయిడ్ చేస్తుంటారు. అయితే యాలకుల ప్రయోజనం గురించి తెలిస్తే మాత్రం రోజూ కచ్చితంగా తీసుకుంటారని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాకుండా వాటి పెంపకం గురించి కూడా వివరిస్తున్నారు.
10 నుంచి 35 సెంటిగ్రేడ్ ఉన్న ప్రాంతాల్లో యాలకులను పండిస్తున్నారు. ఇవి చెట్టు నీడలో ఎక్కువగా పెరుగుతుంటాయి. గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్ వచ్చే సమయంలో వీటి కోత మొదలు పెడుతారు. ఆ తరువాత మార్కెట్లోకి తీసుకొస్తారు. యాలకుల ధర మిగతా వాటికంటే ఎక్కువే ఉంటుంది. అయినా కొన్ని వంటకాల్లో ఇది తప్పని సరిక కాబట్టి దీని ధర ఎప్పుడూ తక్కువకాకుండానే ఉంటుంది. డ్రై ప్లేసుల్లోనే ఎక్కువగా పండించే వీటిని కొందరు ఇంట్లో కుండీల్లో కూడా పెట్టుకుంటున్నారు. అయితే బయటి వాతావరణం నుంచి వచ్చినవే ఆరోగ్యకరంగా ఉంటాయని అంటున్నారు.
ఇక యాలకులను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా సెక్స్ సామర్థ్యం పెంచుకోవడానికి యాలకులు చాలా బాగా పనిచేస్తాయి. నేటి కాలంలో చాలా మంది తీరిక లేకుండా పనిచేయడం వల్ల శృంగారంపై శ్రద్ధ చూపడం లేదు. దీంతో చాలా మందిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. తమ పనులను చక్కదిద్దుకోవడానికి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. అయితే ఈ పరిస్థితి రాగానే కొందరు ఏదో తెలియని కొన్ని మెడిసిన్స్ వాడుతున్నారు. మెడిసిన్స్ తో పాటు యాలకులు కూడా తీసుకోవడం బెటరంటున్నారు. అయితే వైద్యుల సలహాలు మాత్రం పాటించాలని అంటున్నారు.
యాలకులకు రోజూ తీసుకోవడం వల్ల శీఘ్రస్థలనానికి చెక్ పెట్ట వచ్చని అంటున్నారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు కొందరికి వెంటనే అయిపోతుంది. దీంతో వారు నిరాశ చెందుతారు. అంతేకాకుండా తమ పార్ట్ నర్ ను కూడా సంతోష పెట్టలేదు. ఇది వేరే పరిస్తితులకు దారి తీయొచ్చు. అందువల్ల శీఘ్ర స్థలన సమస్య ఉన్నవారు రోజూ యాలకులు తీసుకుంటో వారిలో కాన్ఫిడెంట్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. యాలకులను వంటకాల్లోనే కాకుండా టీ లో కూడా కలుపుకొని తాగవచ్చు. యాలకులు కలిపిన టీ చాలా రుచిగా ఉంటుంది.
ఇక యాలకులతో అధిక బరువును కూడా తగ్గించవచ్చు. ఈరోజుల్లో చాలా మంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. పిల్లల్లలోనూ ఈ సమస్య ఉంది. అయితే యాలకులను అవసరమున్న పదార్థాలలో ఉపయోగించడం వల్ల అధిక బరువును తగ్గంచవచ్చని అంటున్నారు. యాలకుల్లో ఉన్న వేడి చెడు కొలెస్ట్రాల్ ను కరిగించేస్తాయి. భారతీయ వంటకాల్లో యాలకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక ఆయుర్వేద మొక్కగా భావించి ఈ చెట్టును పెంచుతారు.