వాల్ నట్స్ తింటే మీ శృంగారం సంతోషంగా సాగుతుందట.. లైంగిక వాంఛలు పెరగాలంటే రోజూ గుప్పెడు వాల్ నట్స్ తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అంతేకాదు.. వాల్ నట్స్ తో చెడు కొలస్ట్రాల్ తగ్గి గుండెపోటు రాకుండా ఉంటుందని.. పేగు క్యాన్సర్ నివారించవచ్చని తాజా అధ్యయనం తేల్చింది.
అత్యధిక ఫైబర్ కలిగి ఉండే వాల్ నట్స్ తో గుండె, జీర్ణ వ్యవస్థకు చాలా మంచిదని తేలింది. మధుమేఘం (షుగర్)ను , క్యాన్సర్ ను నియంత్రిస్తుందని తేలింది.
వాల్ నట్స్ లో విటమిన్లూ, ప్రోటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు వంటి ఎన్నో పోషకాలున్నాయి. ఇది పవర్ ఫుల్ ఫుడ్ గా ఇజ్రాయిల్ పరిశోధకులు తేల్చారు. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో మెదడుకు మేలు చేస్తుంది.
వాల్ నట్స్ తింటే లైంగిక కోరికలు పుడుతాయని.. లైంగిక వాంఛలు పెరగాలంటే ఇవి తినాలని పరిశోధకులు తేల్చారు. లైంగిక వాంచను పెంచి శృంగార సమస్యలు దూరం చేసే శక్తి వాల్ నట్స్ కు ఉందని తేల్చారు. అంగస్తంభన సమస్యలు వాల్ నట్స్ దూరం చేస్తాయని కనుగొన్నారు.