చంద్రబాబు లాగానే 40 ఇయర్స్ పైనే రాజకీయం చేస్తున్న జానారెడ్డి కాంగ్రెస్ లో మోస్ట్ సీనియర్ లీడర్. అందుకే ఆయన నాగార్జున సాగర్ లో వరుసగా గెలిచి మంత్రి అయ్యారు. మొన్నటిసారి మాత్రం ఓడిపోయారు. అయితే అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఏ కాంగ్రెస్ సీనియర్లను రానీయకుండా సొంతంగా గెలుస్తానంటూ జానారెడ్డి బీరాలకు పోవడం కాంగ్రెస్ వాదులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోందట..
నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ ఆ పార్టీ తెలంగాణ పుంజుకుంటుందని కాంగ్రెస్ వాదులు అనుకుంటున్నారు. అయితే ఔట్ డేటెడ్ కాంగ్రెస్ వాదులు జనారెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్స్ ను పిలవకుండా అంతా తానే చూసుకుంటున్నారట.. నేను 6-7 సార్లు గెలిచాను నాకు తిరుగు లేదు అనుకుంటూ నాగార్జున సాగర్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్రవర్తిస్తున్నాడని కాంగ్రెస్ వాదులు అంటున్నారు.
ఎందుకంటే టీఆర్ఎస్ ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన తర్వాత ఆ పార్టీ ఆత్మవిశ్వాసంతో నాగార్జున సాగర్ కు రెడీ అవుతోంది. బీజేపీ మళ్లీ కొంచెం వీక్ అయినట్టు కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ పుంజుకోవాలని.. అందరినీ కలుపుకొని పోవాలని జానారెడ్డికి కాంగ్రెస్ వాదులు సూచిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ ను కూడా నాగార్జున సాగర్ కు ఆహ్వానిస్తే మంచిది అని అంటున్నారు.
లాస్ట్ లో రేవంత్ రెడ్డి లాంటి బలమైన వాయిస్ వినిపించే నేతలను పిలిచి అన్ని మండలాల హెడ్ క్వార్టర్స్ లో మీటింగ్ పెడితే కాంగ్రెస్ కు ఊపు వస్తుందని సలహాలు ఇస్తున్నారట.. కానీ దీన్ని జానారెడ్డి కానీ.. పార్టీ అధిష్టానం కానీ పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారట.. జానారెడ్డిని చూసి ఓట్లు వేస్తారని అపోహల్లో ఉన్నారట..
ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో లేదు. ఉండేది టీఆర్ఎస్ పార్టీ. చనిపోయింది టీఆర్ఎస్ ఎమ్మెల్యే. పోటీచేసేది వాళ్ల కుటుంబం నుంచి కాబట్టి కనీసం 5శాతం సానుభబూతి ఓట్లు ఉంటాయి. కాంగ్రెస్ చేయించుకున్న సర్వేలోనూ జానారెడ్డి కంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుటుంబానికి మధ్య ఓట్ల తేడా 4-5 శాతం మాత్రమేనని తేలిందట..
అది గుర్తుంచుకొని ఇప్పటికైనా కాంగ్రెస్ ను బతికించాలంటే జానారెడ్డి పట్టుదలకు పోకుండా అందరినీ ఆహ్వానించి ఈ సీటులో గెలిచేలా చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ వాదులు సూచిస్తున్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో...