సినిమాల్లో నటించిన కొందరు భామలు రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. రీల్ లైఫ్ కు, రియల్ లైఫ్ కు చాలా తేడా ఉంటుందని కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతోంది. అయితే సినిమాలో జరిగిన హత్య ఘటనలు రియల్ గా జరగడం ఆందోళనకు దారి తీస్తోంది. సినీ ప్రేక్షకులను అలరించే ఓ నటి అతి కిరాతంగా దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. తన మృతదేహం ఫ్రిజ్లో లభ్యమవడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. అయితే ఈ ఘటనలో బ్యాంక్ ఆఫీసర్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అసలు ఓ సినిమా నటికి, బ్యాంకర్ కు మధ్య ఉన్న సంబంధాలేంటి..? అనే విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటలీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో చూద్దాం..
ఇటలీ దేశంలోని మిలాన్ లాండోర్డీ మెట్రోపాలిట్ సిటీలోని రెస్కాల్టినాలో కు చెందిన చార్లెస్ ఏంజీ కొన్ని సినిమాల్లో నటించేది. కొవిడ్ కారణంగా అవకాశాలు లేకపోవడతో సెల్స్ ఉమెన్ గా కెరీర్ ప్రారంభించింది. అయితే ఆ తరువాత ఫోర్నోగ్రాఫిక్ కంటెంట్ రంగంలోకి ప్రవేశించింది.
ఈ క్రమంలో ఆమె మిలాన్లోని లక్సీ క్లబ్ ఏరోటిక్ ఫెస్టివల్లో మార్చి 11 నుంచి 13వ తేదీ వరకు ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ వేడుకకు ఆమె హాజరు కాలేదు. దీంతో అభిమానులు, పోలీసుల్లో అనుమానాలు తలెత్తాయి. ఈ విషయాన్ని పోలీసులు కోర్టుకు, మీడియాకు తెలిపారు. ఓ అభిమాని ఇచ్చిన ఆధారాల ప్రకారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ముందుగా ఈ కేసులో డేవిడ్ ఘంటానా అనే బ్యాంకర్ ను అరెస్టు చేశారు. ఆ తరువాత విచారణ జరిపిన పోలీసులు ఆయనపై హత్యకేసు నమోదు చేశారు. అలాగే సాక్ష్యాలను తారుమారు చేశారన్న కట్రలపై అభియోగం మోపారు. ఇక పోలీసులు లోతుగా విచారణ చేసిన తరువాత సంచలన విషయాలు బయటకొచ్చాయి.
చార్లెస్ ఏంజీని జనవరిలోనే హత్య చేసి ఆమె శరీరాన్ని ఫ్రిజ్ లో దాచిపెట్టారు. నెల రోజుల తరువాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కులగా కోసం మంటలో వేసి కాల్చేశాడు. అంతకుముందు ఆమెను సుత్తితో చనిపోయేవరకు బాదినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.
ఇదిలా ఉండగా ఆమెను హత్య చేసిన తరువాత ఏంజీ ఫోన్ ను డేవిడ్ తన వద్దే ఉంచుకున్నాడు. ఏంజీకి మెసేజ్ పంపే ప్రతీ వ్యక్తికి రిప్లై ఇచ్చాడు. దీంతో మెసేజ్ వచ్చే ప్రాంతాన్ని పోలీసులు కనుక్కొని ఘంటానాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఇక డేవిడ్ ఇంటిపక్కల విచారించగా ఓ అందమైన అమ్మాయి ఎప్పుడూ వస్తూ ఉండేదని, చార్జెస్ ఏంజీ కూడా ఓసారి వచ్చి వెళ్లిందన చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అడల్డ్ సినిమాల్లో నటించిన చార్లెస్ ఏంజీ అతి కిరాతంగా హత్యకు గురికావడం సంచలనంగా మారింది.