సమకాలీన రాజకీయాల్లో చూడని అరుదైన సీన్ మహారాష్ట్ర అసెంబ్లీ వేదికగా దర్శనమిచ్చింది. ఇటీవల కాలంలో రాష్ట్రం ఏదైనా కానీ.. తొలుత ముఖ్యమంత్రి.. మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన వారు కొలువులు తీరిన తర్వాత అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయటం కనిపిస్తుంది.
దీనికి భిన్నమైన సీన్ మహారాష్ట్ర అసెంబ్లీలో ఆవిష్కృతమైంది. ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయక ముందే.. అసెంబ్లీ కొలువు తీరింది. ముఖ్యమంత్రి.. ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయటం అరుదైనదిగా చెప్పక తప్పదు.
గడిచిన కొన్ని దశాబ్దాలుగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో తొలుత ముఖ్యమంత్రి.. మంత్రులు పదవీ ప్రమాణస్వీకారం చేసిన తర్వాతనే అసెంబ్లీ కొలువు తీరటం కనిపిస్తుంది. ఇందుకు భిన్నంగా మహారాష్ట్ర అసెంబ్లీ కొలువు తీరిందని చెప్పాలి. తాజా మహారాష్ట్ర సభను చూస్తే.. సీఎం లేరు. మంత్రులు లేరు. అందరూ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయటం చాలా అరుదైన అంశంగా పలువురు అభివర్ణిస్తున్నారు.