కామెడీకి కనిపించినా కొన్నిసార్లు నమ్మకాలు ఔరా అనిపించేలా చేస్తాయి. తాజాగా సత్యం కుంభకోణంలో దోషిగా మారిన రామలింగరాజుకు తొమ్మిడి అంకెతో చాలానే ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి లక్కీ నెంబరుగా ఉండే నైన్.. సత్యం రామలింగరాజుకు మాత్రం భారీ నష్టాన్నే మిగిలించింది.
సత్యం కుంభకోణంలో రామింగరాజు అరెస్ట్ అయ్యింది 2009.. జనవరి 8. నెల.. తేదీ మొత్తాన్ని కలిపితే చివరగా వచ్చేది తొమ్మిది నెంబరు. సంవత్సరంలోనూ తొమ్మిది ఉంటుంది. ఇక.. ఆయన అరెస్ట్ అయ్యే నాటికి ఆయన ఇంటి నెంబరు తొమ్మిది. ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన కారు నెంబరు 9 కావటం గమనార్హం. తుది తీర్పు విషయంలో రెండుసార్లు వాయిదా పడిన.. చివరకు దోషి అని నిర్దారిస్తూ జైలుశిక్ష.. భారీ జరిమానా పడింది కూడా తొమ్మిదో తేదీనే. రామలింగరాజును తొమ్మిదో నెంబరు వెంటాడి.. వేధిస్తుంది కదూ.