ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి ఒక స్పెషల్ డైరీని మెయింటైన్ చేసేవాడు. ఆ డైరిని రాసిన వెంటనే ఇంట్లోని ఒక ట్రంకు పెట్టెలో జాగ్రత్తగా భద్రపరిచేవాడు. ఆ డైరీ ఒక రోజు అతడి కూతురి కంటపడింది.. వెంటనే ఆ విషయాలను ప్రపంచానికి వెల్లండించింది అనేది స్థానిక పత్రిక కథనం! ఇంతకూ ఒక ప్రత్యేక పద్దతిలో మెయింటైన్ చేస్తున్న ఆ డైరీలో ఏముంది? ఎవరెవరి వివరాలున్నాయి? ఏస్థాయి వ్యక్తుల నామదేయాలతో ఆ డైరీ నిండి ఉంది? వంటి విషయాలు తెలియాలంటే.. ముందుకు వెళ్లాల్సిందే.
యూపీలోని ఆ వ్యక్తి ఫుల్లీ రొమాంటిక్.. అది ఏ స్థాయిలో అంటే.. అతడు ఒకరు కాదు - ఇద్దరు కాదు ఏకంగా 140 మంది మహిళలతో శృంగారం చేశాడట! అతడు కొనసాగించిన అక్రమ సంబంధాల జాబితాలో ఒక మహిళా పోలీసు అధికారిణి కూడా ఉందట. ఈ వివరాలు చాలు కదా.. ఈ పురుషుడు - ఎంత శృంగార పురుషుడో చెప్పడానికి!! అయితే ఇతగాడి సమాచారం మొత్తం తాజాగా పోలీస్ స్టేషన్ కు చేరింది. ఆ డైరీలో వివరాలను పరిశీలించిన పోలీసులు ఆ వివరాలు చూసి ఆశ్చర్యపోయారట.
ఆ డైరీ నిండా తేదీల వారీగా ఏ స్త్రీని - ఎప్పుడు - ఎక్కడ - ఎన్ని సార్లు కలిశాడో పూర్తివివరాలతో సహా పొందుపరిచాడట. ఇతగాడి చిత్ర విచిత్ర వేషాలను చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు... ఆ వ్యక్తికి సంబందించిన వివరాలు మాత్రం వెల్లడించడం లేదు.