విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ చిలిపి ప్రేమకథ గురించి తెలిసిందే. సినిమా- క్రికెట్ లవ్ స్టోరీకి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. తనకంటే ముందే ఎందరో సీనియర్లు ఏ బాటలో వెళ్లారో అదే బాటలో వెళ్లి లెగసీని కాపాడిన క్రికెటర్ గా కోహ్లీ పేరు మార్మోగిపోతే.. తనకు స్ఫూర్తి నింపిన పలువురు కథానాయికల క్రికెట్ ఎఫైర్ ని స్ఫూర్తిగా తీసుకుని ఆ వారసత్వాన్ని కాపాడిన నాయికగా అనుష్క శర్మ రికార్డును కొట్టేసింది. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూనే ప్రేమలో పడిపోయారు ఈ జోడీ. అటుపై 2017లో పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాళ్లయ్యారు.
ఈ కథంతా ఒకెత్తు అనుకుంటే.. ప్రేమించుకునే రోజుల్లో ఈ జోడీకి ఎదురైన హారిబుల్ నైట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అనుష్క శర్మ ప్రత్యక్షమై ఆటపై కాన్ సన్ ట్రేషన్ మొత్తం నాశనం చేసిందని అనుష్క ను నెటిజనులు ఓ రేంజులో తిట్టేసేవారు. 2015 ప్రపంచ కప్ కోల్పోవడానికి అనుష్కనే కారణం అంటూ ఫ్యాన్స్ సీరియస్ అయిన సందర్భ ం ఉంది. క్రికెట్ అభిమానుల ఎమోషన్ తో అనుష్క ఆడుకుందా.. అనుష్క ఎమోషన్ తో నెటిజనులు ఆడుకున్నారా? అన్నది అటుంచితే ఆ ఎపిసోడ్లు మీడియా ప్రపంచంలో ప్రధానంగా చర్చకొచ్చాయి. సోషల్ మీడియా, యూట్యూబ్ లో ఈ జంట ఎఫైర్ ముచ్చట తప్ప వేరే వార్తలే ఉండేవి కాదు అప్పట్లో.
అయితే 2019 సమ్మర్ (మే-జూన్)లో ప్రపంచకప్ పోటీలో ఇండియా ఫేవరెట్ గా బరిలో దిగుతోంది. కపిల్, ధోని టైమ్ లో కప్ గెలిచి సత్తా చాటింది ఇండియా. ఈసారి కూడా కోహ్లీ సారథ్య ంలో నెవ్వర్ బిఫోర్ అన్న చందంగా అత్యుత్తమ టీమ్ తో బరిలో దిగుతోంది. మూడోసారి కప్ గెలిచేందుకు ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఆటపై శ్రద్ధ తగ్గితే క్రికెటర్లను ఊరుకునే పరిస్థితి లేదు. సోషల్ మీడియాల్లో ఇప్పటికే దీనిపై డిబేట్ సాగుతోంది. అయితే అనుష్క శర్మ వల్ల విరాట్ మరోసారి డిస్ట్రబ్ అయ్యి తప్పు చేస్తే అసలే వదిలేట్టు లేరు. దీనిపై ఇప్పటికే సోషల్ రచ్చ మొదలైంది. 2015 ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓటమిపాలైంది. అలాంటిది మరోసారి రిపీటవ్వకూడదన్నది అనుష్క శర్మకు అభిమానుల సూచన. దీంతో ఈసారి అనుష్క శర్మ కూడా సీరియస్ గానే నిర్ణయించుకుందట. విమర్శకులకు ఏమాత్రం తావివ్వకుండా తాను ఈ మ్యాచ్ లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. అంతేకాదు.. విరాట్ వరల్డ్ కప్ ఆడుతున్న ంత కాలం అతడి చెంతనే ఉంటుంది. కానీ మ్యాచ్ లు చూడదు. గ్యాలరీలో కూచుని కెమెరాల్ని కవ్వించదు. జీరో, సంజు, సుయ్ ధాగ వంటి చిత్రాలతో ఇటీవల చర్చల్లోకొచ్చింది. ప్రస్తుతం ప్రపంచ కప్ మ్యాచ్ లను దృష్టిలో పెట్టుకుని ఇతర కమిట్ మెంట్లు ఏవీ అనుష్క పెట్టుకోవడం లేదట.