బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టెంప్టింగ్ ఫోజులు నిరంతరం యువతరంలో హాట్ టాపిక్. ఇటీవలి ఆ వేగం రెట్టింపు చేసింది. జిమ్ కి వెళ్లినా..యోగ సాధనలో ఉన్నా.. పబ్లిక్ లో కనిపించినా.. టెంప్టింగ్ లుక్ తో లాక్ చేయడం పనిగా పెట్టుకుంది. వరుస ఫోటోషూట్ల తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోలతో నెట్టింట సంచలనం అవుతుంది.
మినీ ఫ్రాక్ లో కనిపించినా..మిడ్డీ వేసినా కుర్రాళ్ల మంతి చెడాల్సిందే. తాజాగా రెడ్ హాట్ లో వేటి పుట్టిస్తోన్న వీడియో ఒకటి ఇన్ స్టాలో సంచలనం రేపుతోంది. షాపింగ్ మాల్ కి వెళ్లిన బ్యూటీ ఇలా కెమెరాకి ఫోజులిచ్చింది. ఇదిగో ఇక్కడిలా ఎరుపు రంగు ప్లోరల్ దుస్తుల్లో ఎద అందాల ఆరబోతతో సలపరం పుట్టిస్తుంది. పర్పెక్ట్ క్లీవేజ్ షో అంటే ఇది అనిపిస్తుంది.
రెండు చేతులతో కురులు అలా వెనక్కి వేస్తూ మరీ అందాల్ని హైలైట్ చేస్తుంది. రొమాంటిక్ గా ఓ నవ్వు సైతం అలా విసిరింది. బ్యాక్ గ్రౌండ్ లో రొమాంటిక్ సాంగ్ జాన్వీని పదే పదే చూడాలనిపించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులంతా జాన్వా అందాలు తనివి తీరా ఆస్వాదిస్తున్నారు. తమదైన శైలిలో హాట్ హాట్ కామెంట్లు గుప్పిస్తున్నారు.
ఇంకా ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు చేయలేదు. ఇక్కడ ఎంట్రీ కూడా ఖరారైతే? ఇంతకు మించిన రిపిటేషన్ సోషల్ మీడియాలో దక్కుతుంది. బాలీవుడ్ నటి కంటే? శ్రీదేవి కుమార్తెగా తెలుగింట బాగా పాపులర్ అయింది. సినిమాలు చేయడం కూడా మొదలు పెడితే ఆగుర్తింపు ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది. అందులోనూ సక్సెస్ అయితే ఇంకా స్పెషల్గ ఆ ఫోకస్ అవుతుంది. మరి జాన్వీ తల్లి తరహా లెగస్సీని అందుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. మరోవైపు తండ్రి బోనీ కపూర్ అయితే జాన్వీ లాంచ్ విషయంలో సీరియస్ ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View