చిరుత సినిమా లో రామ్ చరణ్ కి జోడీగా నటించి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నేహా శర్మ. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో నేహా శర్మ కు ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడ్డాయి.
దాంతో నేహా శర్మ కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పటికి కూడా పట్టు వదలకుండా బాలీవుడ్ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
బాలీవుడ్ లో మెల్ల మెల్లగా ఆఫర్లు దక్కించుకుంటున్న నేహా శర్మ యొక్క సోదరి ఐషా శర్మ కూడా అక్కకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా అందాల విందు చేస్తోంది. ఈ అమ్మడి ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఫొటోలతో కన్నుల విందు చేసింది.
హీరోయిన్ గా ఇంకా సెటిల్ అవ్వకుండానే ఐషా శర్మ అందాల ఆరబోత చేయడం తో ఇప్పటికే ఆమెకు మంచి పాపులారిటీ దక్కింది. ఇలా టాప్ యాంగిల్ క్లీ వేజ్ షో ను చేస్తే ముద్దుగుమ్మ వార్తల్లో నిలవకుండా ఎలా ఉంటుంది.. అందాల విందు చేస్తే బాలీవుడ్ లో ఆఫర్లు దక్కించుకోకుండా ఎలా ఉంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నేహా శర్మ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక స్టార్ గా వెలుగు వెలగలేక పోయింది. కానీ ఐషా మాత్రం అక్క దక్కించుకోలేక పోయిన స్టార్ డమ్ ను దక్కించుకునే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రస్తుతానికి సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు వెండి తెరపై హల్ చల్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.