ర‌ష్యా బ్యూటీలా ఆ రెక‌రెక‌లేంటి అమ్మ‌డు?

Update: 2022-10-18 08:47 GMT
సౌత్ ఇండస్ట్రీలకు అసలు పరిచయం లేని సుందరి బోల్డ్ మోడల్ ఐషా శర్మ. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మెల్లమెల్లగా నిలదొక్కుకుంటున్న నేహాశర్మ సోదరి ఈ వయ్యారి. ఐషాకు మోడలింగ్ అంటే పిచ్చి అందుకే ఇన్నేళ్ళైనా ఇంకా మోడలింగ్ లోనే ఉంది. 'సత్యమేవ జయతే' సినిమాతో బాలీవుడ్ తెరపై అరంగేట్రం చేసిన ఐషా.. అవకాశాలు రాక మోడలింగ్ లోనే మెరుపులు మెరుస్తోంది.

సత్యమేవ జయతే సినిమా తర్వాత మధ్యలో ఓ స్టార్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట. కానీ మెయిన్ హీరోయిన్ గానే చేయాలనీ అమ్మడు పూనుకొని కూర్చుందని టాక్. అలాగని మోడలింగ్ వదిలేయలేదు. ఫోటోషూట్ లతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

సోషల్ మీడియా యూసర్లకు ఐషా పేరు కొత్తకాదు. ఎందుకంటే అమ్మడి గ్లామర్ అంతా ఒలికించేది అక్కడే కదా.. గ్లామరస్ డ్రెస్సింగ్ స్టయిల్ తో.. కుర్రాళ్లకు మతిపోయే ఒంపుసొంపులతో వయ్యారి ఓ రేంజిలో వేడెక్కిస్తోంది. ఎల్లప్పుడూ తాజా ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో చిచ్చురేపే ఐషాకు ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. ఐషా చాలా డేర్ అండ్ బోల్డ్. అందుకే ఎలాంటి కాస్ట్యూమ్ అయినా ఇట్టే ఓకే చెబుతోంది. ఎలాంటి అంటే సారీ నుండి టుపీస్ బికినీ వరకు అన్నిటిలో అందాలు ఆరబోసేందుకు ఐషా సిద్దమే.

తాజాగా అమ్మ‌డి కొత్త ఫోటోలో ఏకంగా వీదేశీ మోడ‌ల్స్ నే త‌ల‌పిస్తోంది. ఇదిగో ఇక్క‌డిలా  వైట్ క‌ల‌ర్ స్విమ్ షూట్ లో  బీచ్ భంగిమ‌ల‌తో కుర్రాళ్ల‌కు నిదుర లేకుండా చేస్తుంది. సూర్యుడి తాపాన్ని త‌ట్టుకునేలా తల‌పై పెద్ద టోపీ ధ‌రించిన సెల్పీలో ఆద్యంతం మంట‌లు పుట్టిస్తోంది. అమ్మ‌డి క్లీవేజ్  అందాలు...స్కిన్ షో  యువ‌త‌లో స‌ల‌పరం పుట్టిస్తున్నాయి.

ఎర్ర‌టి పెదాలు...మ్యాక‌ప్ లెస్ లుక్ లో ర‌ష్యా భామ‌లా ఎర్రని దొండ పండులా నిగ‌నిగ‌లాడిపోతుంది. ఐలాండ్ లో దిగిన ఈ సెల్పీ నెట్టింట వైర‌ల్ గా మారింది. బ్యూటీ పాల‌వోవ‌ర్స్ హాట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. సినిమాలు చేయ‌క‌పోయినా...హీరోయిన్ రేంజ్ లో పాపుల‌ర్ అవుతోన్న ఏకైక బ్యూటీ... నువ్వు ఇదే కంటున్యూ  చేయ్ అంటూ కామెంట్టు పెడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News