మోడల్స్.. చిన్న యాంకర్లు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు.. పెద్దగా అవకాశాల్లేని నటీమణులు వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన ఉదంతాలెన్నో. తాజాగా భోజ్ పురి చిత్రపరిశ్రమకు చెందిన నటి ఒకరు హైదరాబాద్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన ఉదంతం సంచలనంగా మారింది.
బంజారాహిల్స్ రోడ్ నంబరు 5 లోని రాడిసన్ బ్లూ ప్లాజా ఫైర్ స్టార్ హోటల్లో ముంబయికి చెందిన భోజ్ పురి నటి ఒకరు శనివారం రాత్రి అడ్డంగా దొరికిన వైనం బయటకు వచ్చింది. సంపన్నులకు అందమైన సినీ తారలు.. మోడల్స్ ను ముంబయి నుంచి తీసుకొచ్చి స్టార్ హోటళ్లలో ఖరీదైన వ్యభిచార సేవల్ని అందించే అంబుల జనార్ధన్ రావు అలియాస్ జానీని.. సదరు నటిని అదుపులోకి తీసుకున్నారు.
ఫైర్ స్టార్ హోటల్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు హోటల్ మీద దాడి చేశారు. ఈ సందర్భంగా సదరు నటితో పాటు.. జనార్దన్ రావును.. విటుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.40వేల నగదు .. మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సదరు నటిని రెండు రోజుల క్రితం ముంబయి నుంచి తీసుకొచ్చారు. తాజాగా టాస్క్ ఫోర్స్ సిబ్బందికి దొరికిన విటుడు నగరానికి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కావటం గమనార్హం. ఈ వ్యభిచారానికి బ్రోకర్ గా వ్యవహరిస్తున్న జానీ మరో కేసులో కూడా నిందితుడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజా ఉదంతంలో అతడు బుక్ అయ్యాడు. హైదరాబాద్ కేంద్రంగా స్టార్ హోటల్లో జరుగుతున్న ఈ గలీజు దందా బయటకు రావటంతో చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి.