సినీ ఇండస్ట్రీలో కొంతమంది అందగత్తెలను చూస్తే అందం అనే పదం వాళ్ళని చూసే పుట్టిందేమో అనిపిస్తుంది. అంత అందంగా ఉంటారు మరి అందాల భామలు. అలాంటి అందగత్తెలలో ఒకరు బాలీవుడ్ యువనటి అనన్య పాండే. ఈ అమ్మడు ప్రెసెంట్ బాలీవుడ్ మొత్తానికే యంగెస్ట్ హీరోయిన్. ఫస్ట్ నుండి తను నటించిన రెండు సినిమాలు ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’, ‘పతి పత్ని ఔర్ వో’ చిత్రాల్లో తన గ్లామర్ తళుకులతో మెరుపులు మెరిపించి యువతను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన పాన్ ఇండియా మూవీ చేస్తోంది. హ్యాట్రిక్ సినిమా అని భారీ ఆశలే పెట్టుకుంది ముద్దుగుమ్మ. తాజాగా సోషల్ మీడియాలో తన అందాలతో సెగలు పుట్టిస్తోంది. అమ్మడు మాట్లాడుతూ.. "స్టూడెంట్ అఫ్ ద ఇయర్-2 తో హీరోయినుగా ఎంట్రీ ఇచ్చాక రెండు హిట్స్ కొట్టాను. ఇక నా హ్యాట్రిక్ గురించి టెన్షన్ లేదని" చెబుతోంది.
యాక్టర్ చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ లేత సోయగాలకు మిలియన్లలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ భామ ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తుందా.. అని ఎదురు చూస్తుంటారు. తాజాగా పోస్ట్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలో అమ్మడు ఏకంగా బికినీలో దర్శనమిచ్చింది. ఇంతకాలం సారీ, నడుము అంటూ మురిపించి ఒక్కసారిగా బికినీలో స్విమ్మింగ్ పూల్ దగ్గర కనిపించే సరికి ఎంతటి మగవాడైనా అలా దాసోహం అనాల్సిందే. బికినీలో కూడా అనన్య బర్గర్ తింటూ కుర్రాళ్ల వైపు కొంటెగా కన్నుగీటింది. అంతే నెట్టింట్లో అనన్యను ఫాలో అవుతున్న కుర్రాళ్ల గుండెలన్నీ గల్లంతు అవుతున్నాయి. ఆ అందమైన కళ్లు.. తడిసిన లేత ఒళ్ళు.. దోర పళ్ళలాంటి అమ్మడి సోయగాలు చూపు తిప్పుకోకుండా అట్ట్రాక్ట్ చేస్తున్నాయని ఈ కుర్రభామ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.