బ్రూస్ లీ మెగాస్టార్ గెస్ట్ కేరక్టర్ చేస్తున్నారు. సరే చిరు పాత్ర ఎలా ఉంటంది ? ఆయన ఏం చేస్తారు ? డైలాగ్స్ ఏం చెబ్తారు ? ఇంతకాలం సస్పెన్స్ మెయింటెయిన్ చేసినా.. ఇప్పుడు రివీల్ చేసేశారు చిరంజీవి. తన డైలాగ్ ని చరణ్ డైలాగ్ ని కూడా తనే చెప్పేయడం హైలైట్.
"బాస్.. మీ స్టామినా మ్యాచ్ చేయడం.. మీ స్పీడ్ ని క్యాచ్ చేయడం ఎవరి వల్లా కాదు" అని చరణ్ అంటే.. "నా స్టామినాకి, నా స్పీడ్ కి ఫ్యూయల్ నా అభిమానులే, మన అభిమానులే... మన అభిమానులు మన కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ల కోసం వెళ్లాలి, వెళ్తున్నాను బై.." అంటారట మెగాస్టార్. ఇది ఫ్యాన్స్ కోసం డైరెక్టర్, రైటర్స్ ప్రత్యేకించి రాసిన డైలాగ్ అని, ఏడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ.. మళ్లీ ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడ్డం ఫుల్ హ్యాపీగా ఉందంటున్నారు మెగాస్టార్. ఏమైనా ఇలా ఓ డైలాగ్ ని చిరంజీవి స్టేజ్ మీద చెప్పడం మాత్రం మెగా ఫ్యాన్స్ ని ఫుల్లుగా అలరించింది. బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ కి హైలైట్ గా నిలిచిన ఎపిసోడ్ ఇదే అనొచ్చు.
అయితే చరణ్.. చిరంజీవి.. కోన వెంకట్ తదితరులు ఇచ్చిన హింటు బట్టి చూస్తుంటే.. ''బ్రూస్ లీ'' సినిమా మొత్తం పూర్తయ్యాక.. కేవలం ఎండింగ్ లో మాత్రమే చిరు క్యామియో కనిపిస్తుంది. అంతే కాని.. చిరంజీవికీ సినిమా కథకు ఏమీ సంబంధం లేదనమాట. కాని ఈయన రకుల్ ప్రీత్ ను కాపాడే సీన్ ఒకటుందని కొందరు షూటింగ్ చూసినవారు చెబుతున్నారే.. ఏమో మరి.. అక్టోబర్ 16 వరకు ఆగితేనే మ్యాటర్ తెలిసేది.