గబ్బర్‌సింగ్-2 విషయంలో ఇప్పటికీ సస్పెన్సే. తొలి షెడ్యూల్ వారం రోజుల్లోనే ముగించేయడం.. పవన్ ఇంకా అవతారం మార్చకపోవడం, షూటింగ్లో పాల్గొనకపోవడంతో 'గబ్బర్‌సింగ్-2'పై ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. ఐతే రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో.. సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు కానీ.. ఇంతలో లీక్ అయిన గబ్బర్‌సింగ్-2 డైలాగులు ఇవిగో అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు అభిమానులు. ఈ డైలాగులన్నీ సినిమాలో ఉన్నాయో లేదో తెలియదు కానీ.. అభిమానులు మాత్రం అప్పుడే ఈ డైలాగుల్ని అప్పుడే ప్రచారంలోకి తెచ్చేస్తున్నారు. గబ్బర్‌సింగ్-2లో ఉన్నట్లుగా చెబుతున్న ఆ డైలాగులేంటో మీరూ చూడండి.
! మొన్న తిక్క చూపించా. ఇప్పుడు చుక్కలు చూపిస్తా
! విలన్: ఒరేయ్ నీ తిక్కకు లెక్కుందన్నావ్ కదరా. నీ స్టామినాకు ఎంతమందిని పంపమంటావ్. పవన్: తిక్కకు లెక్కుంది కానీ.. నా స్టామినాకు కాదురోయ్.
! నా తిక్క చూపిస్తే నువ్వు జనాల లెక్కల్లో లేకుండా పోతావ్
! పవర్‌ను వాడుకో బాగుపడతావ్. ముట్టుకోవాలనుకోకు చచ్చిపోతావ్
! నేను టెంపర్ లాస్ అయితే టెంపో లేకుండా కొడతా.
! అరే హౌలే.. నేను గుర్రాన్ని కాదుబే నువ్వెక్కి స్వారీ చేయడానికి. సింహాన్ని
! నేను పంచ్ వేస్తే విజిల్స్ పడతాయి. అదే నాపైన పంచ్ వేయాలని ట్రై చేస్తే నేనిచ్చే కౌంటర్‌కి నువ్వు ఎన్కౌంటర్ అయిపోతావ్
! ఎవడు కొట్టినా బ్లడ్ వస్తుంది గానీ.. నేను కొడితే బ్లడ్తో పాటు భయం కూడా వస్తుంది
! కరెంటుతీగలో పవర్, నా ఒంట్లో పవర్ పైకి కనబడవు. దాన్ని పట్టుకున్నా, నాతో పెట్టుకున్నా డెత్ గ్యారెంటీ.