పులిభామ థ‌మ్ థ‌మ్ చేసే బ్యూటీతో!

Update: 2022-06-21 14:30 GMT
టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చిన బ్యూటీ నిఖిషా ప‌టేల్. వ‌స్తూనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న 'కొమ‌రంపులి'లో ఛాన్స్ అందుకుంది. కానీ ఆ సినిమా ఫ‌లితం అమ్మ‌డిని ఎంత‌గా వెన‌క్కి నెట్టిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌క్క‌న ప‌వ‌న్ క‌ళ్యా ఉన్నా పులిభామ పై పడిచ‌న పంచ్ మాత్రం మామూలుగా లేదు. ఒక్క ప‌రాజ‌యం నిఖితా సినిమా కెరీర్ నే డిసైడ్ చేసేసింది.

ఆ త‌ర్వాత  'ఓం త్రీడీ'..'గుంటూరు టాకీస్' చిత్రాల‌తో టాలీవుడ్ కెరీర్ నే ముగించాల్సి వ‌చ్చింది. మ‌ధ్య‌లో తమిళ్..క‌న్న‌డ చిత్రాల్లో మెరిసినా అక్క‌డా  నిల‌దొక్కుకోలేక‌పోయింది. టాలీవుడ్ మాదిరే అక్క‌డా పేరుకు న‌టించింది త‌ప్ప ఫేమ‌స్ కాలేక‌పోయింది.  చివ‌రిగా  మూడేళ్ల క్రితం కోలీవుడ్ లో 'మార్కెట్ రాజా ఎంబీబీఎస్' లో న‌టించింది. ఆ త‌ర్వాత వెండి తెర‌పై క‌నిపించింది లేదు.

'అయి రాం జీన్ మంగ‌ళ్' అనే సినిమాలో న‌టించింది గానీ...ఆ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ రిలీజ్ కాలేదు.  ఆ సినిమా ల్యాబ్ కే ప‌రిమిత‌మైంది. ఇక అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా యాక్టివ్ గా ఉండ‌దు. అప్పుడ‌ప్పుడు కొన్ని రేర్ ఫోటోల‌తో మెప్పించే ప్ర‌య‌త్నం త‌ప్ప‌!  రాణించాల‌న్న క‌సి ప‌ట్టుద‌లా ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

నాటి..నేటి న‌టులంతా ఇన్ స్టా..ట్విట‌ర్ వేదిక‌గా యువ‌త‌కి ట‌చ్ లో ఉన్నా నిఖితా మాత్రం అలాంటి ప్ర‌య‌త్నాలు సైతం పెద్ద‌గా చేయ‌డం లేద‌ని తెలుస్తోంది. తాజాగా నిఖితా ప‌టేల్ హాట్ ఫోటో ఒక‌టి నెట్టింట దుమారం రేప‌డంతోనే ఈ సంగ‌తంతా చ‌ర్చించాల్సి వ‌స్తోంది. ఇదిగో ఇక్క‌డిలో  లైట్ గ్రీన్ క‌ల‌ర్ టూపీస్ లో మంటలు రేప‌డమే యువ‌త‌లో హాట్ టాపిక్ గా మారింది.

బీచ్ ఇసుక‌లో ఇలా అమ్మ‌డు కింద ప‌డుకుని  సేద తీరుతూ క‌నిపించింది. భ‌గ భ‌గ‌మే మండే ఎండ‌లో స్వేదం చిదిస్తుంది.నెక్ నుంచి చెమ‌ట నీరు క్రింది భాగం వైపు జారుకోవ‌డం స్ప‌ష్టంగా  క‌నిపిస్తుంది. క్లీవేజ్ అందాలు..థై అందాలు అంతే హైలైట్ అవుతున్నాయి. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే నిఖితా బొద్దు  లుక్ లో క‌నిపిస్తుంది.

త‌ల భాగం ఉబ్బిన‌ట్లు..క‌ళ్లు రెండు బ‌య‌ట‌కు పొడుచుకుంటున్న‌ట్లు క‌నిపిస్తున్నాయి. మ‌జిల్స్ సైతం  కొవ్వుబారిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. మొత్తంగా టాప్ టూ బాట‌మ్ శ‌రీర రూపంలో మార్పులు గమ‌నించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఈ ఫోటో  అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News