#లింగ‌రీ షూట్.. స‌న్నీలియోన్ లా చెల‌రేగిన‌ లైగ‌ర్ బ్యూటీ

Update: 2021-02-19 02:30 GMT
స‌న్నీలియోన్ .. మ‌లైకా అరోరా.. దిశా ప‌టానీ.. ప్ర‌గ్య జైశ్వాల్.. వీళ్లంతా లింగ‌రీ ఫోటోషూట్ల స్పెష‌లిస్టులు. వీళ్లంతా ఇంత‌కుముందు ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో క‌నిపించి దుమారం రేపారు. వ‌రుస పెట్టి బికినీ షూట్లు.. బీచ్ సెల‌బ్రేష‌న్స్ తో వేడెక్కించిన ఈ భామ‌లు నిరంత‌రం జిమ్ .. యోగా అంటూ  వెరైటీ ఫోటోషూట్ల‌తో అగ్గి రాజేయ‌డం చూస్తున్న‌దే.

వీళ్ల బాట‌లోనే  నేటిత‌రం న‌ట‌వార‌సురాళ్లు చెల‌రేగుతున్నారు. ఇప్పుడున్న అర‌డ‌జ‌ను న‌ట‌వార‌సురాళ్ల‌లో అన‌న్య పాండే వెరీ స్పెష‌ల్. ఈ బ్యూటీ త‌న‌దైన అందం చందంతో క‌వ్విస్తోంది. హాటెస్ట్ ఫిట్ బాడీతో యువ‌త‌రానికి కంటిమీద కునుకు ప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తూ అంత‌ర్జాలంలో తెగ వైర‌ల్ అవుతోంది. అన‌న్యకు ఇప్పుడు అసాధార‌ణ ఫ్యాన్ బేస్ ఉంది అంటే ఈ ఫోటోషూట్ల మ‌హిమతోనే సాధ్యమైంది.

అన‌న్య తాజా ఫోటోషూట్ వెబ్ లో దుమారం రేపుతోంది. చూస్తుంటే స‌న్నీలియోన్ నే మించిపోయేలా ఉందే! అంటూ ఈ ఫోటోషూట్ కి యువ‌త‌రం కామెంట్లు చేస్తున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. అంత‌గా ఏం చేసింది? అంటే.. నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించేలా ఇదిగో ఇలా లింగ‌రీ ఫోటోషూట్ లో పాల్గొంది. వైట్ బ్రా పై బ‌ట‌న్ ఓపెన్ చేసి టీజ్ చేసిన ఈ బ్యూటీ .. బాట‌మ్ లో ప్రింటెడ్ నిక్క‌రులో క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఇక  దేవ‌ర‌కొండ స‌ర‌స‌న లైగ‌ర్ చిత్రంలో అన‌న్య న‌టిస్తోంది. పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ కానున్న ఈ మూవీతో ఇటు సౌత్ అంత‌టా సంచ‌ల‌నాల‌కు తెర తీయ‌నుంది ఈ బ్యూటీ. అటు బాలీవుడ్ లోనూ బిగ్ లైన‌ప్ తో సాటి న‌ట‌వార‌సళ్ల‌కు ధీటుగా దూసుకెళుతోంది.
Tags:    

Similar News