ఫిలిం ఇండస్ట్రీలో అఫైర్స్ నడుస్తూనే ఉంటాయి. కొన్ని లాంగ్ టెర్మ్.. మరికొన్ని షార్ట్ టెర్మ్.. ఇంకొన్ని టైంలెస్ గా ట్రావెల్ అవుతుంటాయి. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ అంతగా కనిపించకపోవడానికి.. మేకర్స్ అందరూ పరాయి భాషల భామల వెనకపడ్డానికి కూడా ఇదో రీజన్ గా చెబుతుంటారు.
ప్రస్తుతం ఓ హీరోయిన్ గురించి ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. ప్రస్తుతం ఓ పెద్ద హీరోతో కొత్త దర్శకుడు తీస్తున్న మూవీలో ఈ భామ నటిస్తోంది. సినిమాల్లో కాసింత పద్ధతిగా ఉండే ఈ బ్యూటీ.. ఆఫ్ స్క్రీన్ లో అల్ట్రా మోడర్న్. దాన్ని బేస్ చేసుకుని.. ఈమెకు ఆ దర్శకుడితో అఫైర్ ఉందంటూ లింకులు కట్టేస్తున్నారు. ఈమెకు కాస్త ట్యాలెంట్ తక్కువ కాబట్టి.. ఆ దర్శకుడిని గ్రిప్ లో పెట్టేసుకుందని రూమర్స్ ఉవాచ. నిజానికి ప్రస్తుతం ఈ అందాల భామకు ఉన్న క్రేజ్ కు ఇవేమీ అక్కరలేదు. కెరీర్ కూడా సాఫీగానే నడిచిపోతోంది.
ఈ హీరోయిన్ గతంలో కూడా ఓ టాప్ డైరెక్టర్ తో పని చేసింది. అప్పుడు కూడా ఇలాగే ఆ దర్శకుడితో లింకులు పెడుతూ.. అఫైర్ ఉందంటూ ప్రచారం చేశారు. ఈ అమ్మాయి మోస్ట్ మోడర్న్ బిహేవియర్ చూసేవారికి అలా కనిపిస్తూ ఉండొచ్చని అంటున్నారు. షూటింగ్ సమయంలోను.. షూట్ తర్వాత కాస్త క్లోజ్ గా మూవ్ అవుతుంది తప్ప.. అంతకు మించి అలాంటివాటిని ఈ పరాయి భాషా బ్యూటీ అంతగా ఎంకరేజ్ చేయదనే టాక్ వినిపిస్తోంది.