శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య - సమంతా - దివ్యాన్ష కౌశిక్ లు హీరోహీరోయిన్లు గా నటించిన 'మజిలీ' మొన్న శుక్రవారం రిలీజ్ అయింది. పాజిటివ్ మౌత్ టాక్.. డీసెంట్ రివ్యూస్ సాధించిన 'మజిలీ' బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ కూడా నమోదు చేస్తోంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.22 కోట్ల థియేట్రికల్ షేర్ వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా కలెక్షన్స్ జోరు చూపించింది.
రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.4.50 కోట్ల వరకూ వసూలు చేసింది. కొన్ని ఏరియాల్లో మొదటి రోజుకంటే రెండో రోజు కలెక్షన్స్ మెరుగవ్వడం గమనించాల్సిన అంశం. దీంతో రెండు రోజుల టోటల్ కలెక్షన్స్ రూ. 9.7 కోట్లకు చేరాయి. ఉగాది పండగ శెలవు రోజును ఫుల్ గా వాడుకున్న 'మజిలీ' కి మూడవ రోజు కూడా ఆదివారం కావడం ఒక ప్లస్సే అవుతుంది. పాజిటివ్ టాక్.. పోటీలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం 'మజిలీ' కి మొదటివారంలో మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా మజిలీ మొదటి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 4.02 cr
సీడెడ్: 1.41 cr
ఉత్తరాంధ్ర: 1.40 cr
కృష్ణ: 0.74 cr
గుంటూరు: 0.68 cr
ఈస్ట్ : 0.64 cr
వెస్ట్: 0.51 cr
నెల్లూరు:0.30 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ.9.70 cr