ఫోటోస్టోరీ: టాప్ టు బాటమ్ హాట్ సూత్రం!

Update: 2021-06-25 04:30 GMT
ఇండస్ట్రీలో అందం ఉన్నా అదృష్టం కలిసిరాని హీరోయిన్స్ కొందరు ఉంటారు. సినిమాల్లో గ్లామర్ షో చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ వారి అవసరం మాత్రం రాదు. అలా అవకాశాలు లేకుండా ఇతర భాషల్లోకి వెళ్ళిపోతుంటారు. అలా టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ వైపు మళ్ళిన హీరోయిన్ నేహాశర్మ. ఈ వయ్యారి కెరీర్ ప్రారంభమై దాదాపు పదమూడేళ్లు దాటింది. కానీ ఇంతవరకు ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ కాలేకపోయింది. అలాగని ఇంతకాలం బిజీగా కూడా లేదు. ఏదో విధంగా బిజీ అయితే బాగుండేది అనిపించే అందగత్తెలలో నేహా కూడా ఉంటుంది.

ఎందుకంటే కెరీర్ ప్రారంభమై ఇన్నేళ్లు దాటినా వయ్యారి వయ్యారాలు అలాగే మెయింటైన్ చేస్తోంది. అంటే అర్ధం చేసుకోవచ్చు నేహాకు సినిమాలపై ఆమె పై ఎంత నమ్మకం ఉందో. కానీ తనని తాను నమ్ముకున్నా అవకాశాలు రావడానికి బిజీ హీరోయిన్ కాదు. ఎప్పుడో ఒకటి అడపాదడపా అన్నట్లుగా మెరుస్తోంది నేహా. ఈ ముప్పై మూడేళ్లు నిండిన సోయగం తెలుగు.. హిందీతో పాటు తమిళ మలయాళం ఇండస్ట్రీలలో కూడా ప్రయత్నాలు చేసింది. కానీ ఎక్కడ కూడా వయ్యారికి తన సత్తా చాటుకునే అవకాశాలు రాలేదు. గతేడాది పంజాబీలో కూడా డెబ్యూ చేసింది. కానీ లాభం లేదు.

చివరిగా సినిమాలు కాకుండా మోడలింగ్ లో బిజీ అవుతోంది నేహా. సినిమాలు లేనప్పుడల్లా మాక్సిమం ఫోటోషూట్స్ తో కాలం గడిపేస్తుంది అమ్మడు. అయితే సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడంలో నేహా దిట్ట. ఎలాంటి ఫోటోషూట్ అయినా.. అంటే ట్రెడిషనల్ నుండి వెస్ట్రన్ వరకు అన్ని మొహమాటం లేకుండా చేసేస్తుంది. కాకపోతే అమ్మడికి అలా ఏదొక వర్క్ ఉండాలి అంతే. సోషల్ మీడియాలో నేహాకు ఫాలోయింగ్ తో పాటు వయ్యారి ఒంపు సొంపులను ఆరాధించే అభిమానులు లక్షల్లో ఉన్నారు. అందుకే అలాంటి వారికోసం తాజాగా నేహా న్యూ స్టైలిష్ ఫోటోస్ షేర్ చేసింది. బ్లాక్ టాప్ ధరించి అటు నడుము.. ఇటు ఎద సోయగాలను ఎరగా వేస్తోంది. మత్తెక్కించే సొగసులతో నేహా మతులు పోగొడుతుంది. ప్రస్తుతం వయ్యారి పిక్స్ హల్చల్ చేస్తున్నాయి.
Tags:    

Similar News