మెగా హీరోలకు సంబంధించిన ఏ ఫంక్షన్ లో అయినా.. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ రచ్చ చేయడం ఈ మధ్య బాగా కామన్ అయిపోయింది. అయితే ఈ మధ్యనే నాగబాబు తిట్టడంతో మెగాస్టార్ 60వ బర్తడే సెలబ్రేషన్ నుండి వీరు స్లో అయిపోయారు. ఆ తరువాత రెండు మూడు ఫంక్షన్లలో ఎక్కడా ఈ అరుపులు వినిపించలేదు.
కాని సడన్ గా ఏం జరిగిందో తెలియదు.. మళ్లీ ఈ పవర్ స్టార్ అనే అరుపులు మొదలయ్యాయ్. మొన్న జరిగి లోఫర్ ఆడియో ఫంక్షన్ లో.. నిన్న జరిగిన లోఫర్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో మాత్రం.. ఈ కేకలు టాపు లేపేశాయి. జై పవర్ స్టార్.. జైజై పవర్ స్టార్ అంటూ.. ఫ్యాన్స్ హడావిడి చేయడం కనిపించింది. దీంతో ఫంక్షన్ నిర్వాహకులు, ఆహుతులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంతగా ఆశ్చర్యపోవడానికి కారణం... అసలు ప్రభాస్ - పూరి జగన్ వంటి శ్రోతలను మట్లాడనీయకుండా వీరు ఎందుకు అరుస్తున్నారు అనేది ఎవ్వరికీ అర్ధంకాకపోవడమే.
కాకపోతే లోఫర్ ప్లాటినం డిస్క్ ఈవెంట్ లో.. ఏ మెగా హీరో పేరు చెప్పినా అరిచారులే. చిరంజీవి పేరును చెప్పినప్పుడు కూడా అరిచారనుకోండి. కాని మొన్ననే కదా నాగబాబు గారు అలా అరవొద్దని చెప్పారు.. వీళ్ళు మళ్ళీ ఎందుకు అలా అరుస్తున్నారు అనేది మాత్రం ఎవ్వరికీ తెలియని విషయం. ఆచి తూచి కొందరికే సెలక్టివ్ గా ఈవెంట్ పాసులు ఇద్దామంటే.. అది ఇంకా పెద్ద రచ్చకు తెరలేపుతుంది. సో.. మెగా తలకాయలకు ఇప్పుడు మళ్లీ ఈ షౌటింగ్ మ్యాటర్ తలనొప్పిగా మారింది