యోగా- ఫిట్ నెస్ వీడియోల తో మత్తెక్కిస్తున్న మలైకా అరోరా తాజాగా తనదైన గ్లామర్ ని ఎలివేట్ చేస్తూ మ్యాగజైన్ ఫోటోషూట్ల తో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. 46 ఏజ్ లోనూ వన్నె తరగని అందంతో యంగ్ హీరోయిన్స్ కి పోటీనిస్తుంది. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇది బెలూన్ స్టైల్ ఫోటోషూట్. బ్యాక్ గ్రౌండ్ లైటింగ్‌లో.. డిఫరెంట్ కలర్స్ లో ఉన్నబెలూన్స్ పట్టుకుని టాప్‌లెస్ పింక్ గౌన్ లో బట్టర్ ఫ్లైని తలపించేలా హోయలుపోతుంది. 46 ఏజ్ వయసులోనూ టీనేజ్ అమ్మాయిలా ఒంపుసొంపులతో హోయలుపోతూ మెస్మరైజ్ చేస్తోంది. తాజా ఫోటో షూట్ కి నెటిజనులు మంత్రముగ్ధులవుతున్నారు.
న్యూ సెక్సీ ఫోటో షూట్ ని మలైకా ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. రెగ్యులర్ ఫాలోవర్స్ మత్తెక్కే ఆమె అందాలకు బానిసలవ్వకుండా ఉండడం కష్టమే. ఓ వైపు యోగా ఆసనాలతో. మరోవైపు ఇలాంటి కొత్త తరహా డిజైనర్ లుక్ తో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది. తమ మనుగడ కోసం హీరోయిన్లు ఇలా ఎప్పటికప్పుడు తన అందాల షో చేస్తుంటారు. మరి ఐటెమ్ సాంగ్‌లకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే మలైకా లేటు వయసులో ఘాటు అందాల షోకి కారణమేంటో కనిపెట్టే పనిలో నెటిజన్లు కసరత్తు చేస్తున్నారు.
ప్రియుడు అర్జున్ కపూర్ ని ఇంప్రెస్ చేయడం కోసమా.. లేక సినిమాల్లో ఐటెమ్ సాంగ్ ఛాన్సులు తగ్గాయనా? అనేది తేలాల్సి ఉంది. ఇక కొన్నిసార్లు ఫోటో షూట్లపై పలు నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పలు వల్గర్ పదజాలంతో ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా మలైకా తాను అనుకున్న పనిచేసుకుంటూ వెళ్తుండటం విశేషం. మహిళా దినోత్సవం సందర్భంగా మలైకా ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రస్తుతం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లయిన యువతులు సంతోషంగా ఉన్నారని భావించాలా? స్వేచ్ఛ.. స్వాతంత్య్రం కోరుకుంటేనే అమ్మాయి సంతోషంగా ఉండగలుగుతోంది అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టింది.