మిర్చిలాంటి కుర్రాడితో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామని కంచె సినిమాతో అందరికి దగ్గరయ్యేలా చేశాడు డైరక్టర్ క్రిష్. స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లే టాలెంట్ ఉన్నా సరే ప్రగ్యా జైశ్వాల్ ని బ్యాడ్ లక్ వెంటాడుతుంది. వరుణ్ తేజ్ కంచెతో టాప్ లీగ్ లోకి వచ్చినా సరే ఆ తర్వాత సినిమాల సెలక్షన్స్ లో చేసిన మిస్టేక్స్ వల్ల అమ్మడు కెరియర్ లో వెనకపడ్డది.
సీనియర్ హీరోలైన నాగార్జున, బాలకృష్ణతో నటించినా సరే ఈ బ్యూటీకి లక్ కలిసి రాలేదు. లాస్ట్ ఇయర్ అఖండతో హిట్ అందుకున్న ప్రగ్యా జైశ్వాల్ ఆ సినిమా తర్వాత వరుస ఛాన్సులు అందుకుంటుందని అనుకున్నారు. కానీ అమ్మడికి ఎప్పటిలానే బ్యాడ్ లక్ కొనసాగుతుంది.
ఎలాగు సినిమాలకు గ్యాప్ వస్తుంది కాబట్టి ఆడియన్స్ ని తన నుంచి దృష్టి మరల్చకూడదని గ్లామర్ షోతో రెచ్చిపోతుంది అమ్మడు. ఈమధ్య తారలంతా కూడా సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రెచ్చిపోతుంటే ప్రగ్యా కూడా వారి దారిలో అందాలతో అదరగొడుతుంది.
ఛాన్స్ దొరికితే సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది ప్రగ్యా జైశ్వాల్. లేటెస్ట్ గా అమ్మడు మరో క్రేజీ ఫోటో షూట్ తో వచ్చింది. డిజైనర్ జాకెట్.. దానికి మ్యాచింగ్ గా ఫ్లోర్ లెంగ్త్ మిడ్డీతో గాగ్రా స్టైల్ తో మెరుపులు మెరుస్తుంది ప్రగ్యా. తన అందాలను చూపిస్తూ ఆడియన్స్ ని రెచ్చగొడుతుంది అమ్మడు. కంచె భామ షేర్ చేసిన ఈ ఫోటోలకు సూపర్ లైక్స్ వచ్చేస్తున్నాయి.
చేతిలో సినిమాలు ఏమి లేకపోయినా తన గ్లామర్ ఎటాక్ తో కుర్రాళ్లని ఆకట్టుకుంటుంది ప్రగ్యా జైశ్వాల్. తెలుగులో లాభం లేదని తమిళ, హిందీ భాషల్లో ప్రయత్నాలు చేస్తుంది ప్రగ్యా జైశ్వాల్. అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ ఫాలోవర్స్ ని పిచ్చెక్కించేస్తుంది.
తన సోయగాల వలలో ప్రేక్షకులను మైమరచిపోయేలా చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్ సరైన సినిమా ఛాన్స్ వస్తే ఈసారి గ్లామర్ షోతో కూడా రెచ్చిపోవాలని చూస్తుంది. మరి అలాంటి ఛాన్స్ అమ్మడికి ఎవరు ఇస్తారో చూడాలి. టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఉన్నా ప్రగ్యాకి మాత్రం ఛాన్సులు కరువయ్యాయి. సీనియర్ హీరోలతోనే కాదు యువ హీరోలతో కూడా ప్రగ్యా జత కట్టేందుకు ఓకే అంటుంది. ప్రగ్యా ఈ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.