ఖైదీ ఐటెం గాళ్.. హాట్ లుక్ చూస్తారా

Update: 2016-11-08 02:11 GMT
మెగా ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖైదీ నెంబర్ 150. అందుకే ఈ మూవీపై ఏ న్యూస్ వచ్చినా హాట్ టాపిక్ అయిపోతోంది. ఫ్యాన్స్ తన నుంచి ఎక్స్ పెక్ట్ చేసే ఏ డోస్ ను మిస్ కానీయకుండా జాగ్రత్త పడుతున్న చిరు.. ఐటెం సాంగ్ విషయంలో మరింత కేర్ తీసుకున్నారు.

హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మిని ఐటెం గాళ్ రోల్ కి ఎంపిక చేయడం.. అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం హీరోయిన్స్ చాలామందే ఐటెంభామలుగా నర్తిస్తున్నా.. ఈ రోల్ కి తగినట్లుగా ఒంపులు.. షోకులు ఉండడం.. వాటిని పక్కాగా ఆరేసేయడం విషయంలో రాయ్ లక్ష్మి ఎంపికను సూపర్ ఛాయిస్ అనాల్సిందే. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150లో ఈమె లుక్ ఒకటి బయటకు వచ్చింది. అమ్మడు ప్రదర్శిస్తున్న క్లీవేజ్ షోకులు.. నాభికి ఆరంగుళాల కిందకు కట్టిన కట్టు చూస్తే.. లీడ్ హీరోయిన్స్ ఈ రేంజ్ అందాల వేడి రగిలించలేరన్న మాట వాస్తవం.

చిరు ఎనర్జీని మ్యాచ్ చేసేలా డ్యాన్స్ చేయగలిగే సత్తా ఉండడం కూడా ఈ హాటీకి అడ్వాంటేజ్. ఖైదీ నెంబర్ 150లో లక్ష్మీ రాయ్ లేటెస్ట్ ఫోటో చూశాక.. ఐటెం బ్యూటీగా ఈ భామను ఎంచుకోవడం  పర్ఫెక్ట్ అంటున్నారు మెగా ఫ్యాన్స్.
Tags:    

Similar News