ఒక్కోసారి టాలీవుడ్ లో మన స్టార్ హీరోయిన్స్ ఉన్నంత బిజీగా ఎవరు ఉండరేమో అనిపిస్తుంటోంది. హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తే.. హీరోయిన్స్ మినిమామ్ మూడు సినిమాలను ఒక ఏడాదిలోనే రిలీజ్ చేస్తున్నారు. ఏ మాత్రం కథ నచ్చినా ఒకే చేసేస్తున్నారు. మరికొందరు అయితే చాలా స్లోగా కథలను ఒకే చేస్తున్నారు. ఇక ఆ విధంగా టాలీవుడ్ లో చాలా స్పీడ్ గా దూసుకుపోతోన్న భామ రకుల్ ప్రీత్ సింగ్. జయపజయలతో సంబంధం లేకుండా చాలా నీట్ గా కెరీర్ ను సెట్ చేసుకుంటోంది.
ఈ ఏడాది ఒక్క సినిమాతో పరవాలేదు అనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత ఊహించని విధంగా డిజాస్టర్స్ ని అందుకుంది. ముఖ్యంగా స్పైడర్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా కూడా ఘోర పరాజయాన్ని అందించింది. అయినా రకుల్ కి అవకశాలను ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. బాలీవుడ్ లో అయ్యారి సినిమాతో పాటు సౌత్ మరో మూడు సినిమాలు ఉన్నాయి. అయితే తనకు అవకాశాన్ని దాదాపు మిస్ చేసుకోవొద్దు అనే ఆలోచనతోనే ఉంటుందట. సినిమా కథ నచ్చకుంటే ఆ తర్వాత కాంబినేషన్ ని చూస్తాను రెండు విషయాల్లో ఏది నచ్చినా సినిమాను ఒకే చేస్తాను అంటోంది.
అంతే కాకుండా ఓ విధంగా తనకు ఆ ఆలోచనే మంచి చేసిందని రకుల్ చెబుతోంది. ముఖ్యంగా లవ్ స్టోరీలు వస్తే ఏ మాత్రం వదులుకొను అంటోంది. కానీ రకుల్ రీసెంట్ గా రవితేజ సినిమాకు మాత్రం నో చెప్పిందని తెలుస్తోంది. రవితేజ ఒకే చేసిన ఒక ప్రెజెక్టులో మొదట రకుల్ ని ఒకే చేశారట. అయితే అమ్మడు మాత్రం ఎందుకో ఒప్పుకోలేదట. మొదట ఆ కథకి సాయి పల్లవిని అనుకున్నారు. ఆమె కూడా సెట్ అవ్వకపోవడంతో చివరికి మాళవిక శర్మని ఒకే చేశారు. మరి రకుల్ ఆ అవకాశానికి ఎందుకు నో చెప్పిందో..