వరుణ్ తేజ్ నటించిన 'వాల్మీకి' మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో వరుణ్ క్యారెక్టర్ , కామెడీ పాటు ఒక రీమేక్ సాంగ్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. అలనాటి క్లాసిక్ సినిమా 'దేవత'లో 'ఎల్లువచ్చి గోదారమ్మ' అనే సాంగ్ ను ఇందులో రీమిక్స్ చేశారు.
అయితే ఇది కథలో భాగంగానే వస్తుందని పెట్టాలని పెట్టిన సాంగ్ కాదంటూ యూనిట్ చెప్తూ వస్తుంది. ఈ సాంగ్ ను వరుణ్ తేజ్ - పూజ హెగ్డే లపై చిత్రీకరించారు. మేకర్స్ సినిమాకు ఈ సాంగ్ హైలైట్ అవుతుందని భవిస్తుంటే ప్రేక్షకులు మాత్రం ఆ పాటను ఎక్కడ చెడగొడతారో అనే ఆలోచనలో ఉన్నారు. నిజానికి ఇది అప్పటి తరం పాటే అయినా ఇప్పటి తరం వారికి కూడా పరిచయమే.
నిజానికి తెలుగు సినిమాల్లో కొన్ని బెస్ట్ డ్యూయెట్ సాంగ్స్ లో ఎల్లు వచ్చి ఒకటి. రాఘవేంద్రరావు అప్పట్లో ఆ సాంగ్ ను ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని పిక్చరైజేషన్ చేసాడు. బిందెల మధ్య శోభన్ బాబు, శ్రీదేవి లవి తో స్టెప్స్ వేయించి ప్రేక్షకులను ఫిదా చేసేసాడు. ఈ పాట కోసమే సినిమాను మళ్లీ మళ్లీ చేసిన ప్రేక్షకులు కొకల్లలు. అయితే ఇప్పుడు దర్శకేంద్రుడు తీసిన ఆ పాటను మళ్లీ చిత్రీకరించి హరీష్ ఎంత వరకూ మేజిక్ చేస్తాడో చూడాలి. ఈ సాంగ్ కి సంబంధించి ఈ సాయంత్రం ప్రోమో వదలనున్నారు. సో ఈ ప్రోమో బట్టే మరో వెస్ట్ రీమిక్స్ అవుతుందా..? లేదా వరుణ్ పూజా మెస్మరైజ్ చేస్తారా లేదా తెలిసిపోనుంది.