హీరో విజయ్ పుట్టినరోజు కానుకగా 'పులి' టీజర్ నిన్నటిరోజున ఆన్‌లైన్‌లో రిలీజైంది. విజయ్ లుక్‌కి మిశ్రమ స్పందనలు వచ్చినా.. టీజర్‌కి మాత్రం అసాధారణమైన క్లిక్స్ వచ్చాయి. ఈ టీజర్‌ని ఒకే రోజులో ఏకంగా 20లక్షల మంది వీక్షించారు. ఇది ఆషామాషీ రికార్డ్ కాదని విజయ్ అభిమానులు చెబుతున్నారు.అమీర్‌ఖాన్ పీకే టీజర్‌ని మించి ఈ టీజర్‌కి స్పందన వచ్చింది.
20లక్షల క్లిక్స్ వచ్చాయంటే కేవలం విజయ్ పవర్ అంటున్నారు. ఈ చిత్రంలో శ్రీదేవి రాణీ సౌమ్యాదేవి పాత్రలో అద్భుతమైన అభినయాన్ని కనబరిచిందని చిత్రనిర్మాతలు చెబుతున్నారు. యువరాణి పాత్రలో హన్సిక, కామన్ గాళ్ పాత్రలో శ్రుతిహాసన్ అభినయం ఆకట్టుకుంటాయని అన్నారు. అయితే నిన్నటిరోజున తొలి టీజర్‌లో విజయ్ క్యారెక్టర్‌ని, శ్రీదేవి రూపాన్ని హైలైట్ చేశారు. అంటే మునుముందు టీజర్‌లలో హన్సిక, శ్రుతిహాసన్ క్యారెక్టర్లను రివీల్ చేస్తారన్నమాట!
పులి టీజర్‌కి పీకేని మించిన క్లిక్స్ వచ్చాయంటే దానికి కారణం విజయ్ అభిమానులే. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్నంతమంది అభిమానులు,
కోలీవుడ్‌లో రజనీకాంత్‌కి ఉన్నంత మంది ఫ్యాన్స్ విజయ్‌కి కూడా ఉన్నారు. అందులో సందేహమే లేదు. కాకపోతే కాస్త మాసీగా ఇతర అభిమానులపై విషం చిమ్మడమే వీరిలో కొందరి బ్యాడ్ హ్యాబిట్. ప్చ్.. నిజం చెప్పేశాం.