పిక్ టాక్ : స్టైలిష్ అందాలతో పిచెక్కిస్తోంది

తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందాలతో పిచెక్కిస్తోంది.

Update: 2023-07-31 06:55 GMT

చాలా మంది హీరోయిన్స్ స్కిన్‌ షో చేస్తారు. కానీ అందులో కొంత మంది అందాల ఆరబోత ఫోటోలు మాత్రమే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.. సోషల్ మీడియా లో వైరల్ అవుతాయి. స్కిన్‌ షో చేసినంత మాత్రాన అందంగా ఉంటారు అనుకుంటే పొరపాటే. కానీ భూమి ఫెడ్నేకర్ మాత్రం స్కిన్ షో తో పిచ్చెక్కిస్తుంది.


సుదీర్ఘ కాలం పాటు అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్ గా చేసిన భూమి ఫెడ్నేకర్‌ 2015 సంవత్సరం లో ధామ్‌ లాగ కె హైసా సినిమా ద్వారా నటిగా మారింది. మొదటి సినిమా తోనే ఫిలిం ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌ లో బిజీగా ఉంది. గత ఏడాది ఈమె నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

సోషల్‌ మీడియా లో ఈ అమ్మడు షేర్‌ చేసే ఫోటోల తో రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందాలతో పిచెక్కిస్తోంది. సాధారణంగా అందాల విందు చేస్తేనే ఈమె ఫోటోలు తెగ వైరల్‌ అవుతాయి. అలాంటిది ఈ రేంజ్ లో స్టైల్‌ ఐకాన్ గా హాట్ ఫోజ్ లతో కెమెరా ముందు నిల్చుంటే మామూలుగా ఉండదని మరోసారి నిరూపితం అయ్యింది.

బీచ్ అందాలను భూమి ఆస్వాదిస్తూ నెటిజన్స్ తన అందాలను ఆస్వాదించే విధంగా విందు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు మూడు సినిమాల్లో నటిస్తోంది. ఆ సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మరో రెండు మూడు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి భూమి ఇంతగా అందాల విందు చేస్తుంది కనుకే ఈ రేంజ్ లో ఆఫర్లు వస్తున్నాయనే టాక్‌ వినిపిస్తుంది.

Tags:    

Similar News