పిక్ టాక్ : బుట్టబొమ్మ అందాల చిరు మందహాసం

ఆ సినిమా నిరాశ పరచడంతో మళ్లీ టాలీవుడ్‌ లో డీజే సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

Update: 2024-06-21 04:19 GMT

టాలీవుడ్ లో ముకుంద, ఒక లైలా కోసం సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు బాలీవుడ్‌ లో వచ్చిన మొహంజదారో సినిమా ఆఫర్‌ కోసం టాలీవుడ్‌ కు రెండేళ్లు దూరం అయ్యింది. ఆ సినిమా నిరాశ పరచడంతో మళ్లీ టాలీవుడ్‌ లో డీజే సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.


అల్లు అర్జున్ తో ఈ అమ్మడు నటించిన డీజే సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఈ అమ్మడికి అందాల ఆరబోత విషయంలో మంచి గుర్తింపు లభించింది. అందుకే వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయిదు ఆరు ఏళ్ల పాటు టాలీవుడ్‌ లో నెం.1 హీరోయిన్ గా దూసుకు పోయింది.

ఈమధ్య కాలంలో ఈ అమ్మడి కాస్త జోరు తగ్గింది. అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో మాత్రం అందాల ఆరబోత ఫోటోలు మాత్రం సందడి చేస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈసారి సింపుల్‌ అండ్‌ స్వీట్‌ పిక్ తో పూజా హెగ్డే ఆకట్టుకుంది. చిరు మందహాసం తో చూపరుల దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడి ఫోటోలు వైర్‌ అవుతున్నాయి. సాధారణంగా పూజా హెగ్డే స్కిన్ షో పిక్స్ వైరల్‌ అవ్వడం మనం చూస్తూ ఉంటాం.

ఈసారి మాత్రం పెద్దగా స్కిన్‌ షో చేయకుండానే పూజా హెగ్డే ఫోటో వైరల్‌ అయ్యింది. ఇంత అందంగా ఉన్న పూజా హెగ్డే ను ఎందుకు అప్పుడే మన టాలీవుడ్‌ స్టార్స్, ఫిల్మ్‌ మేకర్స్ దూరం పెట్టారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్‌.

Tags:    

Similar News