సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా విజయం సాధించినోళ్లు ఈ రోజు.. రేపు ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. అక్షరమాలలో అగ్రభాగన ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలంతా తొలిరోజు తమ ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేశారు. పాతికమంది ఎంపీలున్న ఏపీలో మూడు భాషల్లో వేర్వేరుగా ప్రమాణం చేశారు.
మాతృభాష తెలుగులో పలువురు ఎంపీలు ప్రమాణం చేశారు. మిగిలిన వారిలో కొందరు ఇంగ్లిషులో ప్రమాణం చేయగా.. మరికొందరు మాత్రం హిందీలలో ప్రమాణం చేశారు. తెలుగులో అత్యధికులు ఎంపీలు ప్రమాణస్వీకారం చేయగా.. తర్వాతి స్థానంలో ఇంగ్లిషు భాషలో ప్రమాణం చేసినోళ్లు ఉన్నారు. ఇక.. హిందీలో అతి తక్కువ మంది ఏపీ ఎంపీలు ప్రమాణం చేశారు.
ఎంపీల చేత ప్రొటెం స్పీకర్ గా వీరేంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత అక్షరమాలలో ఆధారంగా ఎంపీలు ప్రమాణం చేశారు. తెలుగులో ప్రమాణం చేసిన ఎంపీల లెక్కకొస్తే..
+ గొట్టేటి మాధవి(అరకు)
+ బెల్లాన చంద్రశేఖర్(విజయనగరం),
+ ఎంవీవీ సత్యనారాయణ(విశాఖపట్నం)
+ డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి(అనకాపల్లి)
+ వంగా గీతా విశ్వనాథ్(కాకినాడ)
+ మార్గాని భరత్(రాజమండ్రి)
+ వల్లభనేని బాలశౌరి(మచిలీపట్నం)
+ నందిగం సురేశ్(బాపట్ల),
+ తలారి రంగయ్య(అనంతపురం)
+ వైఎస్ అవినాష్ రెడ్డి(కడప),
+ ఆదాల ప్రభాకర్ రెడ్డి(నెల్లూరు)
+ ఎన్.రెడ్డప్ప(చిత్తూరు)
ఇంగ్లిష్ లో ప్రమాణం చేసినోళ్ల విషయానికి వస్తే
# కనుమూరి రఘురామ కృష్ణం రాజు(నరసాపురం),
# కోటగిరి శ్రీధర్(ఏలూరు),
# కేశినేని శ్రీనివాస్(విజయవాడ),
# గల్లా జయదేవ్(గుంటూరు),
# లావు శ్రీకృష్ణదేవరాయలు(నరసారావుపేట),
# మాగుంట శ్రీనివాసులు రెడ్డి(ఒంగోలు)
హిందీలో ప్రమాణం చేసిన తమ్ముళ్లు!
% కింజారపు రామ్మోహన్ నాయుడు(శ్రీకాకుళం),
% చింతా అనురాధ(అమలాపురం)