నకిలీ రిజిస్ట్రేషన్ల వాహనాల కుంభకోణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరితో చేతులు కలిపిన పాత్రదారులపై ఉచ్చు బిగుస్తోంది. ఇందులో కొందరు అధికారులు, మరికొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయముందని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో 2017 మార్చిలో సుప్రీం కోర్టు నిషేధించిన 154 బీఎస్3 వాహనాలను 3 నుంచి 4 లక్షల రూపాయలకే కొని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలు ఎన్ఓసీలతో అనంతపురంకు తీసుకొచ్చారు. బీఎస్4 వాహనాలుగా మార్చేశారని దర్యాప్తులో తేలింది. ఇప్పుడు నేరుగా నాగాలాండ్ వెళ్లి సదురు వాహనాలకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో ఏపీ అధికారులు నిమగ్నమయ్యారు.
జేసీ బ్రదర్స్ కంపెనీలు చేసిన అవినీతి కుంభకోణంలో పాత్రధారులు, సూత్రదారులందరిపై త్వరలోనే వేడు పడనున్నట్లు తెలుస్తోంది.ఈ మొత్తం వ్యవహారంలో ఆర్టీఏ అధికారుల పాత్రపైన కూడా విచారణ జరుపుతున్నారు. త్వరలోనే మరిన్ని అరెస్ట్ లు ఉంటాయని సమాచారం. దీంతో ఈ కేసుతో లింక్ ఉన్న వాళ్లు అంతా ఆందోళన చెందుతున్నారు.