కరోనా సమయంలో అందరికీ పిచ్చిపట్టినట్టైంది. ఇన్నాళ్లు స్వేచ్ఛగా బయట తిరిగిన జనం అంతా మాస్కులు కట్టుకొని ఇంట్లోనే బందీ అయిపోయారు. లాక్ డౌన్ తో నరకం చూశారు. అందుకే అలాంటి రోజుల్లో అందరూ మానసికంగా చాలా దెబ్బతిన్నారు. కోలుకోవడానికి టైం పట్టింది. ఇక పిల్లలు కూడా తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు. తాజాగా యూకే పరిశోధకుల బృందం పిల్లలు -యువకుల మానసిక ఆరోగ్యంపై కోవిడ్-19 యొక్క లోతైన ప్రభావాన్ని చూపిందని కనిపెట్టారు. దీని ఫలితంగా సహాయక సేవలకు డిమాండ్ పెరుగుతుందని తేల్చారు.
యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్ -యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నేతృత్వంలోని పరిశోధన మహమ్మారికి ముందు సమయంలో యువత మానసిక ఆరోగ్యంపై పరిశోధన చేసింది. మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ వయసుల పిల్లలు - యువకుల మానసిక ఆరోగ్యంలో మార్పులపై అధ్యయనం చేసింది.
ఇందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. పరిశోధనలో మానసిక సేవలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని సాక్ష్యాలతో బయటపడిందని తెలిపారు.
"మహమ్మారి ముగిసిన తర్వాత కూడా రికవరీలో పిల్లలు -యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తులో ఏదైనా మహమ్మారి మళ్లీ వస్తే ఈసారి ప్రణాళికలు చేయడంలో స్పష్టంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జర్నల్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అండ్ సైకియాట్రీలో ప్రచురించిన అధ్యయనంలో ఆమె చెప్పారు.
ప్రవర్తన, భావోద్వేగాలు లేదా ఆందోళనతో మొత్తం సమస్యల పెరుగుతాయని తేలింది. అలాగే మానసిక ఆరోగ్యంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి.? మానసిక ఆరోగ్యం విస్తృత చర్యల శ్రేణిలో క్షీణతకు పరిశోధకులు కొన్ని ఆధారాలను కనుగొన్నారు. . "మహమ్మారి సమయంలో నమూనాలను ఉపయోగించి చాలా పరిశోధనలు జరిగాయి, ఉదాహరణకు ఆన్‌లైన్ సర్వేలలో ప్రజలను మహమ్మారి వల్ల తమ పిల్లల మానసిక ఆరోగ్యం ఎలా ప్రభావితమైందని వారు భావించారు" అని అధ్యయనకారులు తెలిపారు.
"మానసిక ఆరోగ్యంతో పోరాడుతున్న మన యువకులు, వారిపై ,వారి కుటుంబాలపై ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి, అవసరమైన చోట మద్దతును లక్ష్యంగా చేసుకోవడానికి తక్షణమే మెరుగ్గా చేయాల్సిన అవసరం ఉంది" అని నిపుణులు తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.