విన్నంతనే విడ్డూరంగానే కాదు.. జీర్ణించుకోవటం కాస్త కష్టంగా ఉండే ఉదంతంగా దీన్ని చెప్పాలి. తనకు ఒక డాల్ఫిన్ తో లైంగిక సంబంధం ఉందని.. ఏడాది పాటు తాను సహజీవనం చేసినట్లుగా చెప్పిన ఒక రచయిత బయోగ్రఫీ ఇప్పుడు సంచలనంగా మారింది. తాను చేసిన పనిని గొప్పగా అభివర్ణించటం ద్వారా.. రచయిత తనను తాను సమర్థించుకోవటం గమనార్హం. భూమి మీద ఉండే మనిషి.. నీళ్లలోపల ఉండే డాల్ఫిన్ తో సెక్స్ ఎలా సాధ్యమన్న విషయాన్ని అతను వివరంగా చెప్పుకొచ్చాడు.
ఒంటరిగా ఉండే కొద్దిమంది వస్తువులతోనూ.. మరికొందరు జంతువులతోనూ సెక్స్ చేస్తారని చెప్పుకొచ్చారు మాల్కమ్. ఫ్లోరిడాలో ఉన్న అతను.. యువకుడిగా ఉన్నప్పుడు తానేం చేశానన్న విషయాన్ని వెల్ గాడ్డెస్ అనే పేరుతో ఒక పుస్తకం రాసుకొచ్చారు. అందులో తాను ఎంతో ఇష్టపడే ఒక డాల్ఫిన్ తో ఎలా ప్రేమలో పడ్డానో.. దాంతో ఎలా సెక్స్ చేసింది వెల్లడించాడు. అంతేకాదు.. తమ సహజీవనం ఎలా సాగిందో వెల్లడించాడు. అతడు చెప్పిన అంశాలు వింతగా.. విచిత్రంగా.. అంతకు మించి షాకింగ్ గా అనిపించటం ఖాయం. కుక్కల మాదిరే డాల్పిన్లు మనుషులతో చాలా స్నేహంగా ఉంటాయని చెప్పాడు.
విద్యార్థిగా ఉన్న సమయంలో పార్ట్ టైమ్ జాబ్ కింద ఒక థీమ్ పార్కులో పని చేసే అవకాశం లభించిందని చెప్పాడు. ఆ సందర్భంలో రూబే అనే డాల్ఫిన్ కు కేర్ టేకర్ గా వ్యవహరించేవాడినని చెప్పాడు. అలా తమ మధ్య స్నేహం పెరిగిందన్నాడు. అదెలా సహజీవనంగా మారింతో ఇలా చెప్పుకొచ్చాడు.
‘‘సొగసైన్ ముక్కు ఉన్న ఆ డాల్ఫిన్ ను చూడగానే ప్రేమ కలిగింది. అది.. నాలో కోరికల్ని రగిలించేది. దాంతో దాన్ని నేను క్షణం కూడా ఉండలేకపోయేవాడిని. అందరూ దాన్ని రూబీ అని పిలిస్తే.. నేను మాత్రం దాన్ని డాలీ అని పిలిచేవాడిని. డాల్పిన్లు మనుషులు లాంటివే. మనుషులకు ఉన్నట్లే భావోద్వేగాలు ఉంటాయి.ప్రేమిస్తాయి.. ద్వేషిస్తాయి.. కోపపడతాయి. చివరకు సెక్స్ కోరికలు వెల్లడిస్తాయి. వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇవన్నీ నేను స్వయంగా చూశాను. డాలీతో కలిసి నిత్యం స్విమ్మింగ్ చేసేవాడిని. దాంతో నాకు బాగా స్నేహం కుదిరింది. అది తన మర్మంగాల్ని నాకు రుద్ది తన కోరికను వెల్లడించేది. మొదట్లో నాకు అర్థం కాలేదు. దాని ఫీలింగ్స్ చూసి.. వీటికి కూడా కోరికలు ఉంటాయా? అనిపించింది. మొదట్లో దాన్ని దూరంగా పెట్టా. చేపతో ఇదేం పని అనిపించింది. కానీ.. అది ఆడ చేప. దాని కోరికల్ని అడ్డుకోవటం చాలా కష్టం. అది 1970. ఆ రోజు థీమ్ పార్కులో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. డాలీతో ఉండే మగ డాల్పిన్ ఆ సమయంలో అక్కడ లేదు. దీంతో నేను దానితో ఎక్కువసేపు గడిపే అవకాశం వచ్చింది. అది నన్ను లైంగికంగా కలిసేందుకు ప్రేరేపించింది. నాకు కూడా దానిపై ప్రేమ ఎక్కువగా ఉండటంతో సెక్స్ లో పాల్గొన్నా. ఆ సమయంలో అది చాలా ఉత్సాహంగా పాల్గొంది. ఆ సంబంధం ఏడాది పాటు సాగింది.
థీమ్ పార్కులో ఉండే జంతువులు.. చేపల్ని ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. డాలీ టైం కూడా వచ్చింది. దాన్ని వేరే ప్రాంతానికి తరలించారు. అలా జరిగిన కొద్దిరోజులకే అది మరణించింది. కాదు.. అది ఆత్మహత్య చేసుకుంది. ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ.. డాల్ఫిన్ లాంటి చేపలు ఊపిరి ఆపుకోవటం ద్వారా ఆత్మహత్యలు చేసుకుంటాయి. దాని మరణవార్త నాలో తెలియని బాధను రగిలించింది. బయట వారందరికి అదో చేప. నాకు మాత్రం అది నా ప్రేయసి. మేం లైంగికంగా దగ్గరయ్యాం. టైంపాస్ చేశాం. అంతలా స్నేహంగా మెలిగిన డాలీ లేదని కుంగిపోయా. అందులోనుంచి బయటకు రావటానికి ఐదేళ్లు పట్టింది. అప్పట్లో ఫ్లోరిడాలో జంతువులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవటం నేరం కాదు’’ అన్న క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు రచయిత.
2011 నుంచి జంతువులతో సెక్స్ నేరంగా మారిందని చెప్పాడు. అతగాడికి రెండుసార్లు పెళ్లి కాగా.. తనకు మహిళలతో కంటే కూడా జంతువులతోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తానని చెప్పటం గమనార్హం. తన పుస్తకంలో ఏ జంతువులతో ఎలాంటి లైంగిక సంబంధాలు కలిగి ఉన్నాడో చెప్పుకొచ్చాడు. వినేందుకు విచిత్రంగా.. వికారంగా అనిపించే ఈ ఉదంతం చూసినప్పుడు.. ఈ భూమి మీద ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అన్న భావన కలుగక మానదు.