ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. విశృంఖలంగా వ్యాపిస్తోంది. రోజుకు పదివేల చొప్పున కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులు, అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ మహమ్మారి బారినపడ్డారు.
తాజాగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఒళ్లు నొప్పులు.. తలనొప్పి రావడంతో కరోనా టెస్టులు చేయించుకోగా తాజాగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ప్రస్తుతం గోపిరెడ్డి హోం క్వారంటైన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. నెగెటివ్ వచ్చే వరకు తనను ఎవరూ సంప్రదించవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇక తనను నాలుగైదురోజులుగా కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి విజ్ఞప్తి చేశారు.