ఇలాంటి సందేహాలు ఎవరికి వస్తాయి? ఇంకెవరు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. తాను టచ్ చేయని ఏరియా అంటూ ఏమీ ఉండదన్నట్లుగా వ్యవహరించే సినీ రంగ ప్రముఖుడు రాంగోపాల్ వర్మకు వచ్చిన తాజా సందేహమిది. తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారి.. క్షణానికో రకంగా మారిపోతున్న వేళ.. మిగిలిన వారి మాదిరే రాంగోపాల్ వర్మ తన ఆసక్తిని ప్రదర్శించారు.
తమిళనాడులో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలన్నీ చూస్తే.. పొలిటికల్ హార్రర్ ఫిలిం మాదిరి ఉందంటూ.. ఈ సందర్భంగా పన్నీరు సెల్వం నిన్న చేసిన వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ వ్యాఖ్యానించారు. అమ్మ ఆత్మ తనను సీఎంగా ఉండమందన్న పన్నీరు మాటలపై స్పందించిన వర్మ.. మరి.. మోడీ భూతవైద్యుడు కానున్నారా? అంటూ ఎంత వ్యంగ్యంగా వ్యాఖ్యానించాలో అంత వ్యంగ్యంగా తన కామెంట్ ను ట్వీట్ రూపంలో పోస్ట్ చేసేశారు.
తన చేత చిన్నమ్మ బలవంతంగా రాజీనామా చేయించారని.. అమ్మ ఆత్మ జరిగిందంతా చెప్పమందంటూ మీడియాతో చెప్పిన నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/