కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలు చిగురుటాకుల వణుకుతున్నాయి. ఇంచు మించు ప్రపంచంలోని ప్రతీ దేశం లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య ప్రతీ రోజుకు వేళల్లో ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికాలో వర్జీనియాకు చెందిన అక్కడి చర్చ్ వ్యవస్థాపకుడైన బిషప్ గెరాల్డ్ అక్కడి చర్చ్ లో ఆసక్తికర వ్యాక్యాలు చేసారు. ఈ వైరస్ మనల్ని ఏమిచేయలేదు ఈ విషయాన్ని మన పిల్లలకు సైతం తెలియజేయాలి. ఇప్పుడున్న వైరస్ కన్నా దేవుడు చాలా గొప్పవాడని నేను నమ్ముతున్నారు. ఇలాంటి వైరస్ కు బయపడొద్డంటూ ఆయన పిలిపునిచ్చారు.
అయితే ఈ ప్రార్ధనలు మార్చి 22 న జరుగగా అమెరికాలో వైరస్ ప్రభావం పెరగడంతో తనకు కూడా కరోనా వైరస్ సోకి ఇటీవల మరణించారు. ఇప్పుడు ఈ విషయం పై పలు వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ప్రజల శ్రేయస్సు కోరి ప్రభుత్వం ఎన్ని చెప్పినా ఇలాంటి సమయంలో కూడా మతోన్మాదుల మాటలతో ప్రజల ప్రాణాలను ఆపదలో పెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడడం హేయమైన చర్య గా కొంతమంది అభివర్ణిస్తున్నారు. గ్లెన్ మరణించిన నేపథ్యంలో.. కరోనా కంటే దేవుడు గొప్పవాడని అయన చెప్పిన వీడియోను చర్చ్ యూట్యూబ్ చానల్ నుంచి తొలగించారు.