ఆది సాయికుమార్ హీరోగా దశాబ్ద కాలం క్రితం వచ్చిన లవ్లీ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ శాన్వి శ్రీవాస్తవ. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వెంటనే లవ్లీ సక్సెస్ ను దక్కించుకున్న ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఆ తర్వాత ఈమె నటించిన తెలుగు సినిమాలు నిరాశ పర్చాయి. తెలుగు లో హీరోయిన్ గా పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.
2014 లో కన్నడంలో ఎంట్రీ ఇచ్చిన శాన్వి అక్కడ వరుసగా మంచి విజయాలను దక్కించుకుని పెద్ద సినిమాల్లో ఆఫర్లను దక్కించుకుంది. అప్పటి నుండి వరుసగా కన్నడ సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మరో వైపు మలయాళంలో కూడా సినిమాల్లో నటిస్తుంది. తెలుగు లో ఆఫర్ల కోసం ఈ అమ్మడు ఎదురు చూస్తోంది. పదేళ్లు అయినా కూడా ఈ అమ్మడి అందాలు ఏమాత్రం తగ్గలేదు.
అందాల విందు విషయంలో ఈ అమ్మడు కెరీర్ ఆరంభం నుండి తగ్గేదే లే అన్నట్లుగా ఉంది. అందం విషయంలో ఇన్నాళ్లు అయినా కూడా ఇంకా అందంగా ఏమాత్రం తగ్గేలేదు. ఈ లవ్లీ బ్యూటీ క్యూట్ అందాల విందుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవ్వాల్సిందే. ఈ అమ్మడు తాజా ఫోటోలు కళ్లు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
శాన్వి హీరోయిన్ గా మళ్లీ తెలుగు లో నటిస్తే చూడాలని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.. మరి కొందరు ఈ అమ్మడు ఇన్నాళ్లు అయినా కూడా ఏమాత్రం అందం తగ్గకుండా ఫిజిక్ మారకుండా అదే అందంను మెయింటెన్ చేయడం నిజంగా అభినందనీయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల విందు ఈమద్య కాలంలో చాలా కామన్ అయ్యింది.
ఇలాగే అందాల విందు చేస్తే ఖచ్చితంగా ముందు ముందు మరిన్ని ఆఫర్లు వస్తాయని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కన్నడంలో ఈ అమ్మడు బ్యాంగ్ మరియు మలయాళంలో మహావీరయార్ సినిమాలను చేస్తోంది. మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.