బ్రిటన్ కు చెందిన హాట్ బ్యూటీ అమీ జాక్సన్ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సందడి తగ్గించింది. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా వరుస సినిమాలతో ఒకానొక సమయంలో సందడి చేసిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో పలు వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెల్సిందే.
హీరోయిన్ గా ఈ అమ్మడు చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఐ' సినిమాలో ఈమె నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కొన్ని నిర్ణయాల వల్ల అమీ జాక్సన్ మంచి అవకాశాలను కోల్పోయిందనే అభిప్రాయంను తమిళ మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల్లో చేసినా చేయకున్నా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. కాస్త గ్యాప్ ఇచ్చి సోషల్ మీడియాలో ఈ అమ్మడు అందాల విందు చేసింది.
ఆకట్టుకునే అందంతో పాటు ప్రతి ఒక్కరిని సర్ ప్రైజ్ చేసే ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అనడంలో సందేహం లేదు. అలాంటి అందాన్ని ఈ అమ్మడు మరోసారి సోషల్ మీడియా ద్వారా చూపించింది.
తాజాగా ఈమె యాష్ కలర్ క్లాత్ ను చుట్టుకున్నట్లుగా ఒక విభిన్నమైన కాస్ట్యూమ్స్ లో సందడి చేసింది. క్లీ వేజ్ షో తో పాటు ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న తమిళ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ ఫొటో షూట్ చేసిందా అనేది తెలియాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.