బాలీవుడ్ కండల సల్మాన్ ఖాన్ అతని స్నేహితురాళ్ళ జాబితా అందరికీ తెలుసు. అయితే సల్మాన్ ఖాన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలుసుకోవాలని అంతా భావిస్తుంటారు. చాలా సార్లు ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా అభిమానుల్లో చర్చగా మారింది. సల్మాన్ ఖాన్ కూడా తనకు అలాంటి ప్రణాళికలు లేవని వెల్లడించారు.
అదంతా సరే కానీ.. అతని వివాహం.. సినిమాలు లేదా అతని స్నేహితురాళ్ళ గురించి మాట్లాడకపోయినా.. తన గురించి బయటి ప్రపంచానికి తెలియని కొన్ని రహస్యాలున్నాయి. సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ రహస్యాలు గురించి అంతగా మాట్లాడని వాటిని మేము బహిర్గతం చేస్తున్నాము.
సల్మాన్ అసలు పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. దీనిని సల్మాన్ ఖాన్ అని కుదించారు. అతను 27 డిసెంబర్ 1965 లో మధ్యప్రదేశ్ ఇండోర్ లో జన్మించాడు. తన స్నేహితులు సాజిద్ ఖాన్ .. చుంకీ పాండేలతో కలిసి నటన నేర్చుకోవటానికి సల్మాన్ పాఠశాలకు స్కిప్ కొట్టేవాడన్నది చాలామందికి తెలియదు.
తన బాల్యంలో సల్మాన్ ఖాన్ నీటికి భయపడ్డాడు. కాబట్టి అతను ఈత నేర్చుకోలేకపోయాడు. అయితే ఒకసారి సల్మాన్ అమ్మమ్మ అతన్ని ఒక తాడుతో కట్టి బావిలోకి విసిరి వేసింది. అందువల్ల అతను భయంతో భయాన్నే గెలిచాడు. ఆ తరువాత అతను ఈతలో జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకునేంత కసి పెంచుకున్నాడు. ఈత కొట్టి తరించాడు.
చుల్ బుల్ పాండేగా నటించిన భాయ్ గురించి ఇదొక షాకింగ్ వాస్తవం తెలిసింది చాలా తక్కువమందికి మాత్రమే. అవును.. అతను ట్రిజెమినల్ న్యూరల్జియా అనే నాడీ సంబంధ రుగ్మతతో బాధపడుతున్నాడు. ఈ రుగ్మత వల్ల ఎప్పుడూ అతని తల- దవడ- దంతాలు- చిగుళ్ళు .. బుగ్గలలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనిని ఆత్మహత్య వ్యాధి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే చాలా మంది రోగులు ఆత్మహత్య ధోరణులతో విసిగిపోయి అలా అయిపోతారు. దీని కోసం సల్మాన్ అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతన్ని నయం చేయడంలో వైద్యులు విఫలమయ్యారు. ఇప్పటికీ సల్మాన్ కి ఆ సమస్య అలానే ఉంది మరి.
సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకి వందల కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అలా వచ్చినదాంతో తన ఎన్జీఓ బీయింగ్ హ్యూమన్ ని ప్రమోట్ చేస్తుంటాడు. ఎన్జీవో తయారు చేసిన దుస్తులను ధరించడానికి ఆసక్తిని కనబరుస్తుంటాడు. అలాగే ఇంకా డెనిమ్ ధరించడం ఇష్టపడతాడు. బ్రాండెడ్ ధరించాలన్న ఆసక్తి అంతగా ఉండదు.
సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ ఫ్రీక్. అతని సూపర్ హాట్ బాడీ రహస్యం అది కాదు. సల్మాన్ నచ్చిందే తింటాడు. స్పైసీ ఇండియన్ ఫుడ్ తినడానికి ఇష్టపడతాడు. అయితే భాయ్ కి ప్రస్తుతం ఆరోగ్య సమస్యల కారణంగా అతని జిమ్ శిక్షకుడు దీనికి పూర్తి విరామం ఇచ్చాడు.