పిక్ టాక్‌ : జిమ్ డ్రెస్ లో మతిపోగొడుతున్న బుట్టబొమ్మ

Update: 2022-09-13 13:34 GMT
పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్‌ లోనే కాకుండా బాలీవుడ్‌ లో కూడా బిజీ హీరోయిన్‌ అనడంలో సందేహం లేదు. తాజాగా సైమా అవార్డ్‌ వేడుకల్లో ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు వెంటనే ముంబయి చేరుకోవడం.. అక్కడ వర్కౌట్స్ కి జిమ్ కి వెళ్లడం చేసింది.

బెంగళూరు నుండి ముంబయి చేరుకున్న కొన్ని గంటల్లోనే పూజా హెగ్డే జిమ్‌ వద్ద కనిపించడంతో అంతా కూడా అవాక్కయ్యారు. ఫిజిక్ పై పూజా హెగ్డేకి ఎంతగా శ్రద్ధ ఉందో అంటూ అంతా అభినందిస్తూ ఉన్నారు. ఇక జిమ్‌ వద్ద ఈ అమ్మడి సందడి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

జిమ్ చేయడం కోసం టైట్‌ స్పోర్ట్స్‌ బ్రా ధరించడంతో పాటు అంతే టైట్‌ గా ఉండే వర్కౌట్‌ పాయింట్‌ ని ధరించింది. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా జిమ్‌ సూట్‌ లో కనిపిస్తూనే ఉంటుంది. అయినా కూడా ఈసారి మళ్లీ ఈ అమ్మడి యొక్క పోటోలు మళ్లీ వైరల్‌ అవుతున్నాయి.

పిక్ జిమ్‌ సూట్‌ లో స్టైలిష్ గాగుల్స్ ని పెట్టుకుని ఫోన్‌ ని చేతిలో పెట్టుకుని అందాల ఆరబోత చేస్తున్న ముద్దుగుమ్మ ని చూస్తూ అంతా కూడా వావ్‌ అనకుండా ఉండలేక పోతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క ఫోటోలు వైరల్‌ అవుతున్న ఈ సమయం సినిమాల గురించి కూడా చర్చ జరుగుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News