నీ ఫేవరేట్ హీరో అని గతంలో ఓ టివి ఛానల్ ఇంటర్యూలో అడిగితే.. అబ్బే పేర్లు చెప్పేసి వెదవయ్యేంత పిచ్చోడ్ని కాదు నేను అని చెప్పాడు రాజమౌళి. సేమ్ టు సేమ్ స్ట్రాటజీ బాలీవుడ్‌లో కూడా వాడాడు. కాకపోతే అక్కడ కాస్త వినమ్రంగా విధేయతతో చెప్పాడు. ఎంతైనా కూడా ఏ హీరోని దూరం చేసుకోకుండా.. ఏదో ఒక్క హీరోతోనే సినిమాలు తీయకుండా.. రాజమౌళి చాలా డిప్లమాటిక్‌గా వ్యవహరించే ప్రపంచ ముదురు. పదండి ఓ మారు చూద్దాం.
మీకు హిందీలో ఏ స్టార్‌తో సినిమా చేయాలని ఉంది అంటూ స్ట్రయిట్‌గా ప్రశ్నించాడు దర్శకనిర్మాత కరణ్ జోహార్. మనోడు యాజూజువల్‌గా ఇన్‌డైరక్ట్ ఆన్సర్ ఇచ్చేశాడు. ''సార్.. నాకు కంపెనీ సినిమా చూసినప్పుడు అజయ్ దేవగన్‌తో సినిమా మనం కూడా చేస్తే బెటర్ అనిపించి, ఆయన కోసం కథ తయారుచేశాను. కాని దబాంగ్‌లో తల్లి దగ్గర సల్మాన్ ఖాన్ ఏడుస్తున్న సీన్ చూసినప్పుడు.. వాట్ హెల్.. మనం సల్మాన్‌తో సినిమా చేయాలి అనిపించింది. ఇక లగాన్ చూసినప్పుడు ఆమిర్‌తో ఒక సినిమా పక్కా అని ఫిక్సయ్యా..'' అంటూ వేదాంత ధోరణిలో ఆన్సర్ చెప్పాడు.
అసలు స్టార్స్ లేకుండా కేవలం 'ఈగ'తో సినిమా తీసి మనోడు స్టార్‌లెస్ ఫిలింస్‌ను కూడా బ్లాక్‌బస్టర్ చేశాడు కదా.. మరి స్టార్స్ అంటే విరక్తా? విసిగిపోయాడా? ''అంత లేదుసార్.. స్టార్స్ లేకపోతే నేను లేను. నా ఐడియాను వందరెట్లు పెంచేసి వెయ్యి మందికి తీసుకెళ్లింది స్టార్సే. నా కెరియర్ అంతా స్టార్స్‌తోనే సినిమాలు చేశా'' అని మరో మాటనేశాడు రాజమౌళి. బాగా ముదురవయ్యా జక్కన్న.. సినిమాలు తీయడమే కాదు, ఇంటర్యూలు ఇవ్వడాలు కూడా రావాలి మరి.