ఏపీలో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. ఇదో విస్ఫోటనం అని చెప్పొచ్చు. ఇంత భారీగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.. పరిస్థితి చేయిదాటేలానే కనిపిస్తోందన్న వాదన వ్యక్తమవుతోంది.గత 24 గంటల్లో ఏపీలో 11434 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 64 మంది మృత్యువాతపడ్డారు.
విజయనగరంలో 8మంది, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమ గోదావరిలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, కడపలో ఇద్దరు మరణించారు.దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1054875కు చేరింది. ఇక మృతుల సంఖ్య 7800కి చేరింది. కరోనా సెకండ్ వేవ్ లో ఇంత భారీ స్థాయిలో ఏపీలో కేసులు నమోదు కావడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు.