దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి పెరిగిపోతుంది. కరోనా దేశంలో వ్యాప్తి చెందటం ప్రారంభించిన మొదట్లోనే ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపు ధోరణితో వ్యవహరించి, లాక్ డౌన్ ను విధించారు. ఇప్పటికే లాక్ డౌన్ ప్రారంభించి నెల రోజులు దాటిపోయింది కానీ , కరోనా మహమ్మారి పెరుగుతూనే ఉంది. తగ్గుముఖం పట్టినట్టు ఎక్కడా కనిపించడం లేదు. దీనితో ఇప్పుడే లాక్ డౌన్ ను ఎత్తివేస్తే ప్రమాదం అని ..మరి కొన్ని రోజులు లాక్ డౌన్ ను కొనసాగించాలనే ప్రతి ప్రదానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇండియాలో కరోనా మందగమనం లోనే ఉందని కేంద్రం విశ్వాసంగా చెప్తుంది. మిగతా దేశాలతో పోల్చి చూసినా కరోనా వ్యాప్తి శాతం కానీ, కరోనా వల్ల మరణాల రేటు కానీ తక్కువగానే ఉందని కేంద్రం అధికారంగా ప్రకటిస్తుంది.
ఇప్పుడు లాక్ డౌన్ అయితే అమలవుతూ ఉంది, కానీ చాలా చోట్ల జనాలు ఉదయం 11 వరకూ ఇష్టానుసారం తిరుగుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బయటకి వచ్చి తిరుగుతున్నారు. లాక్ డౌన్ పాటించే చాలా మంది లాక్ డౌన్ ను పాటిస్తూ ఉన్నారు. అయినా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎంత లోతుగా ఆలోచిస్తే అంత గందరగోళంగా, ఏ వైపు నుంచి ఆలోచిస్తే ఆ రకమైన అభిప్రాయాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ..తాజాగా జాతీయ మీడియా ఒక విషయాన్ని వెల్లడించింది.
మే 3 తర్వాత దశల వారీగా లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉండవచ్చు అని ఢిల్లీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి గురించి కేంద్రం ఒక అంచనాకు వచ్చిందని, ఆ మేరకు దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తేసేలా చర్యలు తీసుకోనుంది. అయితే లాక్ డౌన్ ఫస్ట్ ఫేజ్ లోనూ ఇలానే చెప్పారు. దశలవారీగా ఎత్తేసే ప్రకటనను మోడీ చేస్తారని వార్తలు వచ్చాయి, అయితే పొడిగింపు ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే .. మే 3 తర్వాత మరోసారి లాక్ డౌన్ ను పొగడగిస్తునట్టు ప్రకటన కూడా చేయవచ్చు.
అయితే కరోనా ప్రభావం గురించి అత్యున్నత స్థాయి అంచనాలు.. భారత్ భయాందోళ నలకు గురి కానవసరం లేదని చెబుతున్నాయని, ఏప్రిల్ 29 వరకూ కేసుల సంఖ్య చాలా పెరిగినా, ఆ తర్వాత కరోనా కేసులు కచ్చితంగా తగ్గుముఖం పడతాయని వారు చెబుతున్నారట. ఏప్రిల్ 29 దేశంలో కరోనా కేసులకు పీక్ స్టేజి అని, ఆ తర్వాత కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది అని , మే రెండో వారానికి కొత్త కరోనా కేసులు ఉండవని వారు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ఏప్రిల్ 29 తర్వాత పెద్దగా కేసులు నమోదు కావు కాబట్టి లాక్ డౌన్ ను ఎత్తేసే అవకాశం ఉండచ్చు.